JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profileg
JanaSena Party

@JanaSenaParty

Official Twitter Handle - JanaSena Party

ID:783535484316319744

linkhttps://janasenaparty.org/ calendar_today05-10-2016 05:13:11

21,6K Tweets

2,3M Followers

4 Following

Follow People
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

విజయవాడలో జనసేనానికి అఖండ స్వాగతం

సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ

జనంతో కిక్కిరిసిన విశాలాంధ్ర, ఏలూరు రోడ్లు

శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోతో కూటమి శ్రేణుల్లో జోష్

విజయవాడలో జనసేనానికి అఖండ స్వాగతం సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ జనంతో కిక్కిరిసిన విశాలాంధ్ర, ఏలూరు రోడ్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోతో కూటమి శ్రేణుల్లో జోష్
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

120 నుండి 140 స్థానాల్లో కూటమి గెలవబోతోంది

పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తున్నారు

మల్లాం సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu Konidela గారు
JanaSena Pithapuram

120 నుండి 140 స్థానాల్లో కూటమి గెలవబోతోంది పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తున్నారు మల్లాం సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు @pithapuramjsp
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురంలో శ్రీ Pawan Kalyan గారు గెలిచాక ఎస్.ఈ.జెడ్. బాధితుల సమస్యలుండవు - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu Konidela గారు
JanaSena Pithapuram

పిఠాపురంలో శ్రీ @PawanKalyan గారు గెలిచాక ఎస్.ఈ.జెడ్. బాధితుల సమస్యలుండవు - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు @pithapuramjsp
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

జనసేన పార్టీకి రూ. 3 లక్షలు సహకారం అందజేసిన 'కార్పొరేట్ లెక్చరర్స్ ఆర్చీవ్ ఫర్ సోషల్ సర్వీస్' -
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu Konidela గారి చేతుల మీదుగా అందజేత

జనసేన పార్టీకి రూ. 3 లక్షలు సహకారం అందజేసిన 'కార్పొరేట్ లెక్చరర్స్ ఆర్చీవ్ ఫర్ సోషల్ సర్వీస్' - పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారి చేతుల మీదుగా అందజేత
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

పిఠాపురంలో 200 కుటుంబాలు వైసీపీ నుండి జనసేనలో చేరిక

శ్రీ Naga Babu Konidela గారిని కలిసిన మాజీ మంత్రి శ్రీమతి పడాల అరుణ గారు
JanaSena Pithapuram

పిఠాపురంలో 200 కుటుంబాలు వైసీపీ నుండి జనసేనలో చేరిక శ్రీ @NagaBabuOffl గారిని కలిసిన మాజీ మంత్రి శ్రీమతి పడాల అరుణ గారు @pithapuramjsp
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

NDA కూటమి ప్రభంజనంతో బెజవాడ లో YSR Congress Party వాష్ అవుట్

ఉవ్వెత్తున తరలివచ్చిన ప్రజలు, అధినేత నిర్ణయమే శిరోధార్యం అంటూ కదం తొక్కిన జనసైనికులు


👋
☝️

NDA కూటమి ప్రభంజనంతో బెజవాడ లో @YSRCParty వాష్ అవుట్ ఉవ్వెత్తున తరలివచ్చిన ప్రజలు, అధినేత నిర్ణయమే శిరోధార్యం అంటూ కదం తొక్కిన జనసైనికులు #VarahiVijayaBheri #HelloAP_ByeByeYCP👋 #VoteForNDA☝️ #AllianceForABetterFuture
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

వైసీపీ ఉండదు.,'లాండ్ టైటిల్ ఆక్ట్' నిలబడదు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రక్రియను రద్దు చేస్తాం

బార్ అసోసియేషన్ సభ్యులతో శ్రీ Naga Babu Konidela గారు
JanaSena Pithapuram

👋

వైసీపీ ఉండదు.,'లాండ్ టైటిల్ ఆక్ట్' నిలబడదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రక్రియను రద్దు చేస్తాం బార్ అసోసియేషన్ సభ్యులతో శ్రీ @NagaBabuOffl గారు @pithapuramjsp #HelloAP_ByeByeYCP👋
account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

విజయవాడలో జనసేనానికి అఖండ స్వాగతం

• సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ

• జనంతో కిక్కిరిసిన విశాలాంధ్ర, ఏలూరు రోడ్లు

• శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోతో కూటమి శ్రేణుల్లో జోష్


👋
☝️

విజయవాడలో జనసేనానికి అఖండ స్వాగతం • సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ • జనంతో కిక్కిరిసిన విశాలాంధ్ర, ఏలూరు రోడ్లు • శ్రీ పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోతో కూటమి శ్రేణుల్లో జోష్ #VarahiVijayaBheri #HelloAP_ByeByeYCP👋 #VoteForNDA☝️ #AllianceForABetterFuture✊
account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

రేపు (మే 10) పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రచార షెడ్యూల్!

WinningPithapuram
|

రేపు (మే 10) పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రచార షెడ్యూల్! #PawanKalyanWinningPithapuram #VoteForGlass | #Pithapuram #PawanKalyan
account_circle
Pawan Kalyan(@PawanKalyan) 's Twitter Profile Photo

Watching a passionate Janasainik conquer heights in the UK to proudly display our flag fills my heart with gratitude. Every step you took symbolizes our shared path towards change and justice. Thank you for your enduring support and belief. 🚩🏔️

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

ప్రభుత్వం రాగానే మొట్ట మొదటి నోటిఫికేషన్ - మెగా డీఎస్సీ

ప్రజా మేనిఫెస్టో |

|

account_circle
JanaSena Party(@JanaSenaParty) 's Twitter Profile Photo

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

Live Link: youtube.com/live/gIiJu2noI…


👋
☝️

account_circle
JanaSena Pithapuram(@pithapuramjsp) 's Twitter Profile Photo

పిఠాపురం టౌన్ లో తెలంగాణ జనసేన అధ్యక్షులు శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి ప్రచారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రామ్ తాళ్లూరి గారు, శశిధర్ గారు..


పిఠాపురం టౌన్ లో తెలంగాణ జనసేన అధ్యక్షులు శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి ప్రచారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రామ్ తాళ్లూరి గారు, శశిధర్ గారు.. #PawanKalyanWinningPithapuram #VoteForGlass
account_circle