MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profileg
MVV Satyanarayana

@MP_MvvOfficial

MEMBER OF PARLIAMENT (Lok Sabha) VISAKHAPATNAM

ID:1110766140970754048

linkhttp://www.loksabha.nic.in calendar_today27-03-2019 04:50:59

1,1K Tweets

7,2K Followers

114 Following

MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

జగనన్న మా గుండెల్లో ఉన్నాడు. చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలు డబ్బులు బటన్ నొక్కి నేరుగా మా ఖాతాల్లోకి వేసి మమ్మల్ని సొంత కాళ్లపై నిలబడేలా చేశాడు. నాలంటి మహిళలందరి నోట ఒకటే మాట జగనన్నకే మా ఓటు



account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం!

పేదల ద్రోహి మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻



ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం! పేదల ద్రోహి #MosagaduBabuని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻 #TDPVsPoor #VoteForFan #YSJaganAgain
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు

17వ వార్డులో MVP కాలనీ సెక్టార్ -01 ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం.

గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు 17వ వార్డులో MVP కాలనీ సెక్టార్ -01 ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం. #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

అభివృద్ధి సంక్షేమం జగనన్నతోనే సాధ్యం...

ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ,ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి, తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం...


అభివృద్ధి సంక్షేమం జగనన్నతోనే సాధ్యం... ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ,ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి, తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం... #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

టీడీపీ, జనసేన నుండి వైసీపీలోకి చేరిన 100మంది యువకులు...

విశాఖ తూర్పూ నియోజవర్గము స్థానిక జీవీఎంసీ 13 వ వార్డ్ శివాజీనగర్, 40 గజాల ప్రాంతానికి చెందిన టిడిపి జనసేన నుండి 100 మంది యువకులని పార్టీలోకి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు.

టీడీపీ, జనసేన నుండి వైసీపీలోకి చేరిన 100మంది యువకులు... విశాఖ తూర్పూ నియోజవర్గము స్థానిక జీవీఎంసీ 13 వ వార్డ్ శివాజీనగర్, 40 గజాల ప్రాంతానికి చెందిన టిడిపి జనసేన నుండి 100 మంది యువకులని పార్టీలోకి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు.
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

సీఎం జగనన్న విశాఖ నుంచి ప్రమాణస్వీకారం చేస్తారు...

తూర్పులో ఎమ్మెల్యే వెలగపూడి మూడు పర్యాయాలు గెలిచిన అభివృద్ధి శూన్యం...

18 వవార్డు MVP కాలనీ వద్ద 'మేము సిద్ధం మా బూత్ సిద్ధం' సభ కార్యకరములో పాల్గొన్న తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి ఎం.వి.వి సత్యనారాయణ గారు

సీఎం జగనన్న విశాఖ నుంచి ప్రమాణస్వీకారం చేస్తారు... తూర్పులో ఎమ్మెల్యే వెలగపూడి మూడు పర్యాయాలు గెలిచిన అభివృద్ధి శూన్యం... 18 వవార్డు MVP కాలనీ వద్ద 'మేము సిద్ధం మా బూత్ సిద్ధం' సభ కార్యకరములో పాల్గొన్న తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి ఎం.వి.వి సత్యనారాయణ గారు
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

ఎంపీ, ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి విస్తృత ఎన్నికల ప్రచారం..
తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి MVV సత్యనారాయణ గారికి మద్దతుగా ఆయనసతీమణి ముళ్లపూడి నాగజ్యోతి సోమవారం విశాఖ స్థానిక జీవీఎంసీ 09వ వార్డు దయాల్ నగర్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఎంపీ, ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి విస్తృత ఎన్నికల ప్రచారం.. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి MVV సత్యనారాయణ గారికి మద్దతుగా ఆయనసతీమణి ముళ్లపూడి నాగజ్యోతి సోమవారం విశాఖ స్థానిక జీవీఎంసీ 09వ వార్డు దయాల్ నగర్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు. #MemanthaSiddham #VoteforFan
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

తూర్పు నియోజకవర్గ కాపు,తెలగ, బలిజ, ఒంటరి
ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తూర్పునియోజకవర్గం వైసీపి MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు, విశాఖ వైసిపి పార్లమెంటు అభ్యర్ధిని బొత్స ఝాన్సీ గారు.


తూర్పు నియోజకవర్గ కాపు,తెలగ, బలిజ, ఒంటరి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తూర్పునియోజకవర్గం వైసీపి MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు, విశాఖ వైసిపి పార్లమెంటు అభ్యర్ధిని బొత్స ఝాన్సీ గారు. #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

aka N Chandrababu Naidu wants your Boss PM @NarendraModi to ANNOUNCE deceitful BJP-TDP-JSP alliance agenda
1. Keep 4% Muslim OBC quota
2. No Vizag Steel Plant privatization
3. No CAA/NRC in AP
4. Special status for AP
5. Repeal Land Tilting Act
If not, proves ur a hypocritical.

#MosagaduBabu aka @ncbn wants your Boss PM @NarendraModi to ANNOUNCE deceitful BJP-TDP-JSP alliance agenda 1. Keep 4% Muslim OBC quota 2. No Vizag Steel Plant privatization 3. No CAA/NRC in AP 4. Special status for AP 5. Repeal Land Tilting Act If not, proves ur a hypocritical.
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

మొన్న సిద్ధం ✊🏻
నిన్న మేమంతా సిద్ధం ✊🏻
నేడు జగన్ కోసం సిద్ధం ✊🏻
కార్యక్రమం ఏదైనా సరే ప్రజలంతా జగనన్న వెంటే!
జగనన్నకు మద్దతుగా ఇప్పటి వరకు 21 లక్షల మంది లబ్ధిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకున్నారు ⭐



account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

aka N Chandrababu Naidu BJP-TDP-JSP మోసాల పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది:

1. 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి
2. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు
3. APలో CAA/NRC ఉండకూడదు
4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
5. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి.

#MosagaduBabu aka @ncbn BJP-TDP-JSP మోసాల పొత్తుల ఎజెండాను మోడీ ప్రకటించాలని ఏపీ కోరుతుంది: 1. 4% ముస్లిం OBC కోటాను ఉంచాలి 2. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు 3. APలో CAA/NRC ఉండకూడదు 4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి 5. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలి.
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

తూర్పు నియోజకవర్గంలో పలు చర్చ్ లను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన గౌ 'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు.

తూర్పు నియోజకవర్గంలో పలు చర్చ్ లను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన గౌ 'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు. #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #MVV
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు...

17వ వార్డులో 'గౌ'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం...

ప్రతి గడపగడపకు ఎన్నికల ప్రచారానికి వెళితే మహిళలు హారతులు పడుతున్నారని MVV గారు అన్నారు.

గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు... 17వ వార్డులో 'గౌ'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం... ప్రతి గడపగడపకు ఎన్నికల ప్రచారానికి వెళితే మహిళలు హారతులు పడుతున్నారని MVV గారు అన్నారు. #MemanthaSiddham
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

మాట తప్పని మడమతిప్పని జగనన్నను మరల సీఎం గా ఆశీర్వదించండి...

తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి MVV గారికి మునిసీబ్ వారి వీధి మద్దతూ...

20 వ వార్డు మునిసీబ్ వారి వీధి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ సభ్యులుతూర్పునియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు.

మాట తప్పని మడమతిప్పని జగనన్నను మరల సీఎం గా ఆశీర్వదించండి... తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి MVV గారికి మునిసీబ్ వారి వీధి మద్దతూ... 20 వ వార్డు మునిసీబ్ వారి వీధి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ సభ్యులుతూర్పునియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు.
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

మత్స్యకారులకు అండగా జగనన్న ప్రభుత్వం...

తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు...

'మేము సిద్ధం మా బూతు సిద్ధం' సభ కార్యక్రమంలో పాల్గొన్న గౌ'లు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు.

మత్స్యకారులకు అండగా జగనన్న ప్రభుత్వం... తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు... 'మేము సిద్ధం మా బూతు సిద్ధం' సభ కార్యక్రమంలో పాల్గొన్న గౌ'లు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు.
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు,'గౌ'లు వై.వి సుబ్బారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు.


ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు,'గౌ'లు వై.వి సుబ్బారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVVసత్యనారాయణ గారు. #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance
account_circle
MVV Satyanarayana(@MP_MvvOfficial) 's Twitter Profile Photo

సంక్షేమం అభివృద్ధికి జగనన్న పెద్దపీటా వేశారు...

27వ వార్డ్ నుండి టీడీపీ, జనసేన పార్టీ నుండి,50 మంది వైసీపీ పార్టీలోకి చేరికలు...

పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన - 'గౌ'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు వైసిపి MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు.

సంక్షేమం అభివృద్ధికి జగనన్న పెద్దపీటా వేశారు... 27వ వార్డ్ నుండి టీడీపీ, జనసేన పార్టీ నుండి,50 మంది వైసీపీ పార్టీలోకి చేరికలు... పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన - 'గౌ'లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు వైసిపి MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు.
account_circle