Phani Peddapalli(@PhaniPeddapalli) 's Twitter Profileg
Phani Peddapalli

@PhaniPeddapalli

కాళోజీ యాదిలో, జయశంకర్ సార్ బాటలో , దాశరథి స్ఫూర్తితో , పీ.వి అడుగు జాడల్లో , కొమురం భీమ్ పోరాట పటిమతో, సినారె కవితలతో ఆకర్షితుడైన అచ్చమైన తెలంగాణ వాసిని

ID:1675290167878520838

calendar_today01-07-2023 23:48:08

8,3K Tweets

449 Followers

1,4K Following

🇮🇳N_Nani🕉️( Modi ka parivar)(@Nani_goud_) 's Twitter Profile Photo

నోటికి ఎంత వస్తె అంతా తిట్టుకొని
ఇప్పుడు
ఒక రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం

అవ్వన్నీ మరిచి పోయి
ఇద్దరు రెడ్డిలు కలిశారు

బీసీలు మాత్రం పంతాలు పట్టుకొని
నాశనం అయితున్నారు
రెడ్డి రాజ్యం తెస్తా అన్నాడు తెస్తున్నాడు

ఏం పీకుతున్నారు అండి బీసీలు
ఏకం కాండి
మన ఓట్లే ఎక్కువ భువనగిరిలో

account_circle
Santhosh viswakarma (𝐌𝐨𝐝𝐢 𝐊𝐚 𝐏𝐚𝐫𝐢𝐯𝐚𝐫)(@Santhoshv4Bjp) 's Twitter Profile Photo

అధికారంలో ఉన్న పార్టీ లే మా దగ్గరకు వస్తాయి - అక్బరుద్దీన్ ఓవైసీ

అధికారంలో ఉన్న పార్టీ లే మా దగ్గరకు వస్తాయి - అక్బరుద్దీన్ ఓవైసీ
account_circle
Santhosh viswakarma (𝐌𝐨𝐝𝐢 𝐊𝐚 𝐏𝐚𝐫𝐢𝐯𝐚𝐫)(@Santhoshv4Bjp) 's Twitter Profile Photo

పోయినసారి సారు,కారు,పదహారు, ఢిల్లీలొ సర్కారు అంటివి,

సారు - కాలు ఇరగ్గొట్టుకొని ఇంట్లో పన్నాడు
కారు - తుక్కు తుక్కు అయింధి
పదహారు - లో ఈసారి ఒక్కటైనా వస్తదా అంటే అనుమానమే,
ఢిల్లీలో సర్కారు - రాష్ట్రములో ఉన్న మీ సర్కారు పీకింది,

ఇక ఏ చక్రం తిప్పుతావ్ KTR ?

account_circle
Phani Peddapalli(@PhaniPeddapalli) 's Twitter Profile Photo

ప్రపంచ ప్రసిద్ధ కట్టడం, హెరిటేజ్ సైట్ మరియు కాకతీయ రాజుల అద్భుత కట్టడం ' రామప్ప ' ఆలయానికి నేటితో 811 సంవత్సరాలు పూర్తయ్యాయి

ప్రపంచ ప్రసిద్ధ కట్టడం, హెరిటేజ్ సైట్ మరియు కాకతీయ రాజుల అద్భుత కట్టడం ' రామప్ప ' ఆలయానికి నేటితో 811 సంవత్సరాలు పూర్తయ్యాయి
account_circle