Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profileg
Raghavendra Rao K

@Ragavendraraoba

Indian film director

ID:221357023

linkhttps://youtube.com/@KRaghavendraRaoBA calendar_today30-11-2010 12:58:12

468 Tweets

270,8K Followers

19 Following

Follow People
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

నాకు ఎంతో ముఖ్యమైన ఈ రోజున ప్రేక్షక దేవుళ్ళకు మరొక్కసారి కృతజ్ఞతలు

account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

Best birthday wishes to Icon Star Allu Arjun, You are the pride of Telugu Cinima.

All the best for Pushpa 2 to become a huge block buster hit

K Raghavendra Rao

Best birthday wishes to Icon Star Allu Arjun, You are the pride of Telugu Cinima. All the best for Pushpa 2 to become a huge block buster hit K Raghavendra Rao
account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

Happy Birthday Srikanth .!

పెల్లోసందడి సినిమా కోసం నీతో అలాగే పెల్లోసందD తో మీ అబ్బాయి రోషన్ తో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పుట్టిన రోజులు నువు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను

K Raghavendra Rao

Happy Birthday Srikanth .! పెల్లోసందడి సినిమా కోసం నీతో అలాగే పెల్లోసందD తో మీ అబ్బాయి రోషన్ తో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పుట్టిన రోజులు నువు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను K Raghavendra Rao
account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

45 years for Driver Ramudu..!

అన్నగారితో నాలుగవ సినిమా గా చేసిన *'డ్రైవర్ రాముడు'* చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభజనం అసాధారణం. 17 సెంటర్స్ లో 100 రోజులు, 2 సెంటర్స్ లో 175 రోజులు(సిల్వర్ జూబ్లీ) ప్రదర్శించబడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది.

45 years for Driver Ramudu..! అన్నగారితో నాలుగవ సినిమా గా చేసిన *'డ్రైవర్ రాముడు'* చిత్రం అప్పట్లో సృష్టించిన ప్రభజనం అసాధారణం. 17 సెంటర్స్ లో 100 రోజులు, 2 సెంటర్స్ లో 175 రోజులు(సిల్వర్ జూబ్లీ) ప్రదర్శించబడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. #45yearsfordriverramudu #srntr
account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

ఆ బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మ విభూషణ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది.

We are always proud of you babai.. congratulations !

K Raghavendra Rao

ఆ బాల రాముడి దర్శనం అయ్యాక మీకు పద్మ విభూషణ్ దక్కడం చాలా సంతోషంగా ఉంది. We are always proud of you babai.. congratulations ! K Raghavendra Rao #PadmaVibhushanChiranjeevi
account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

నా అభిమాన నటుడు, నా అన్నమయ్య, శ్రీరామదాసు అయిన నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రం విజయాన్ని సాధించడం సంతోషకరమైన విషయం. నాగార్జున నటనతో పాటు కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. అల్లరి నరేష్ చక్కగా తన పాత్రను పోషించాడు. నా సామిరంగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.

సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది.

ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు.
అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి వేళ వచ్చిన హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా నటన, ప్రశాంత్ వర్మ దర్శకత్వం, విజువల్ గా చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

నూతన సంవత్సర శుభాకాంక్షలు..అందరికి శుభం కలగాలని కోరుకుంటూ..

మీ రాఘవేంద్ర రావు

account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

Met with Telangana Chief Minister Revanth Reddy garu on the Occasion of New Year..!

Wish you a Very Happy New Year 2024

Met with Telangana Chief Minister Revanth Reddy garu on the Occasion of New Year..! Wish you a Very Happy New Year 2024
account_circle
Raghavendra Rao K(@Ragavendraraoba) 's Twitter Profile Photo

Congratulations to Sreenidhi on 'Sreenidhi's Andal Tiruppavai . I introduced Sreenidhi as Music Director in my projects earlier and now I am happy to bless her by launching the First Pasuram!
Link : youtu.be/BFMUxCMxcdk?si…

account_circle