Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profileg
Sakshi TV

@SakshiHDTV

Breaking News Alerts and Updates from Sakshi TV.
https://t.co/4BCkslMyWP

ID:147885623

linkhttp://www.sakshi.com calendar_today25-05-2010 08:48:37

116,6K Tweets

320,8K Followers

5 Following

Follow People
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: తాము అనుకున్నవేమీ జరగకపోవడం, ఓటింగ్‌ సరళి తమకు వ్యతిరేకంగా ఉండడంతో టీడీపీ శ్రేణులన్నీ నైరాశ్యంలో మునిగిపోయాయి. మరోవైపు పోలింగ్‌ జరుగుతున్నప్పుడే చంద్రబాబు కూడా చేతులెత్తేసినట్లు మాట్లాడటంతో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ శ్రేణులకు అర్థమైపోయింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: చంద్రబాబు ఏడాది క్రితమే సూపర్‌ సిక్స్‌ పేరుతో వైఎస్‌ జగన్‌ పథకాలను కాపీ కొట్టి ప్రకటించుకున్నారు. వైఎస్‌ జగన్‌ సమర్థవంతంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా పథకాల పేర్లు మార్చి కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పినా చంద్రబాబును జనం పట్టించుకోలేదని తేలినట్లు చెబుతున్నారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా, టీడీపీకి అనుకూలంగా ఎంత హడా వుడి చేసినా ఉపయోగం కనిపించలేదని రాజకీయ వర్గాలు అంచనకు వచ్చాయి. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి లబ్ధి పొందాలనే ప్రయత్నం బెడిసికొట్టిందని భావిస్తున్నారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: ప్రతి నెలా ఇంటి వద్దే పింఛన్లు అందుకున్న వృద్ధులు వైఎస్‌ జగన్‌కు ఓటేయడం తమ బాధ్యతగా భావించినట్లు ఓటింగ్‌ సరళి తెలియజెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సెంటిమెంటు మరింత ఎక్కువగా కనిపించడంతో చంద్రబాబును నమ్ముకున్న పచ్చ మూకలన్నీ అంతర్మథనంలో మునిగిపోయాయి.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: తాము ఆశించిన దానికి భిన్నంగా సంక్షేమ పథకాలు అందుకున్న మహిళలు అధికార వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లేస్తుండటంతో తప్పుడు ప్రచారాలను నమ్ముకుని విర్రవీగిన టీడీపీ శిబిరమంతా నీరసించిపోయింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: మహిళలు, వృద్ధులు గతంలోకంటె ఎక్కువగా పోలింగ్‌ బూత్‌లలో బారులు తీరి గంటల తరబడి నిలుచున్న దృశ్యాలు టీడీపీ శ్రేణుల్ని నివ్వెరపరిచాయి.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి రెండు, మూడు గంటలు పో లింగ్‌ సరళి టీడీపీకి అనుకూలంగా ఉందని ఊదరగొట్టినా, ఆ తర్వాత పరిస్థితి మరింత తేటతెల్లం కావడంతో టీడీపీ నేతలు ఆ గాలి ప్రచారాన్ని తగ్గించేశారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: టీడీపీ నేతలు పైకి గెలుస్తున్నామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గత లెక్కలు మాత్రం అనుకూలంగా లేవని పార్టీ సీనియర్‌ నేతల ద్వారా తెలుస్తోంది. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వారు చర్చించుకుంటున్నారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: సోమవారం జరిగిన పోలింగ్‌ సరళిని చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే అవకాశాల్లేవని, ఈసారీ పరా జయం తప్పదని, మళ్లీ తమది ప్రతిపక్ష పాత్రేనని టీడీపీ నేతలు అంచనాకు వచ్చేశారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన, ఆయన ప్రభుత్వం పైన ఎంతగా విష ప్రచారం చేసినా ఉపయోగంలేకపోయిందని, ప్రజలంతా వారికి మేలు చేసే జగన్‌ వైపే ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేతలకు తెలిసొచ్చింది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

టీడీపీలో భయాందోళనలు.
పోలింగ్‌ సరళితో గెలుపు చాలా కష్టమని అంతర్గతంగా అభిప్రాయాలు. మహిళలు, వృద్ధుల ఓటింగ్‌ పెరగడంతో నష్టం జరుగుతుందని అంచనా. వారి ఓట్లు తమకు పడే అవకాశం లేదంటున్న తమ్ముళ్లు.

టీడీపీలో భయాందోళనలు. పోలింగ్‌ సరళితో గెలుపు చాలా కష్టమని అంతర్గతంగా అభిప్రాయాలు. మహిళలు, వృద్ధుల ఓటింగ్‌ పెరగడంతో నష్టం జరుగుతుందని అంచనా. వారి ఓట్లు తమకు పడే అవకాశం లేదంటున్న తమ్ముళ్లు.
account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: ఏపీలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంటింటి అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఓట్లు వేసేందుకు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: పోలింగ్‌ సరళిపై ఇండియాటుడే ఛానల్‌ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సోమవారం రాత్రి టీవీలో చర్చ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను విస్తారంగా పర్యటించానని.. మహిళలు, గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ పేర్కొన్నారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: మొత్తమ్మీద గత ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ పోలింగ్‌ నమోదు 80 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం పోలింగ్‌ నమోదైంది.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత (పాజిటివ్‌) పోటెత్తింది. ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు భారీ ఎత్తున కదలివచ్చారు.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

మరోసారి ఫ్యాన్‌ సునామీ.
పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులు. ఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్‌. 76.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడి.

మరోసారి ఫ్యాన్‌ సునామీ. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులు. ఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్‌. 76.50 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడి.
account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

ఏపీలో ముగిసిన ఎన్నికల పోలింగ్‌.
సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్‌ నమోదు
ఇంకా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు. ఏపీలో పలుచోట్ల భారీగా క్యూలైన్లు. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం.

account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి.

మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి.
account_circle
Sakshi TV(@SakshiHDTV) 's Twitter Profile Photo

మాచర్లలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి కుమారుడిపై టీడీపీ నేతల దాడి.

account_circle