V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profileg
V Srinivas Goud

@VSrinivasGoud

Former Minister - Govt. of Telangana | Former MLA from Mahabubnagar (2014-2023) | BRS Party

ID:2273353286

calendar_today02-01-2014 17:57:18

19,6K Tweets

151,2K Followers

109 Following

V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

BRS పార్టీ అధినేత కేసిఆర్ గారి పిలుపుమేరకు...
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా లో రైతులు పండించిన వరి ధాన్యంపై క్వింటాల్ కు రూ.500ల బోనస్ ను రైతులకు అందచేయాలని, పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు.

account_circle

BRS పార్టీ అధినేత కేసిఆర్ గారి పిలుపుమేరకు... మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా లో రైతులు పండించిన వరి ధాన్యంపై క్వింటాల్ కు రూ.500ల బోనస్ ను రైతులకు అందచేయాలని, పండించిన వరి ధాన్యంను వెంటనే కొనాలని డిమాండ్ చేశారు.
account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీ లోని గ్రీన్ బెల్ట్ వద్ద భగీరథ మహర్షి జయంతి సందర్బంగా భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

account_circle
V Srinivas Goud(@VSrinivasGoud) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పద్మావతి కాలనీ లోని గ్రీన్ బెల్ట్ వద్ద భగీరథ మహర్షి జయంతి సందర్బంగా భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రణీల్ చందర్, మాజీ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్ కట్ట రవికిషన్ రెడ్డి మరియు తదితరులు ఉన్నారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలలో BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనిలోని పద్మాలయ స్కూల్ లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వినియోగించుకోవడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దడ్వాయి, హమాలీ సంఘ నాయకులు రాజు, నాగరాజు, యాదయ్య , విజయ్, స్వామిలు కౌన్సిలర్ కోట్ల నర్సింహులు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్, వేదావ్రత్ , గణేష్ , పట్టణ అధ్యక్షులు శివరాజ్ మరియు తదితరులు ఉన్నారు.

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 34వ వార్డ్ కౌన్సిలర్ కోట్ల నర్సింహులు కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి BRS పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, కోరమోని వెంకటయ్య, గోపాల్ యాదవ్, పల్లె రవి, కౌన్సిలర్స్ శ్రీనివాస్ రెడ్డి, నరేందర్, శ్రీను, గణేష్ తదితరులు ఉన్నారు.

MP MANNE SRINIVAS REDDY(@MpManne) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ ప్రజలారా!!

మే 13 న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో

ఈవీఎంలో సీరియల్ నంబర్ '3' పై నొక్కి కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ బలాన్ని, గళాన్ని, దళాన్ని పార్లమెంటుకు పంపి తెలంగాణ హక్కులు సాధించుకుందాం

మహబూబ్ నగర్ ప్రజలారా!! మే 13 న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలో సీరియల్ నంబర్ '3' పై నొక్కి కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించి తెలంగాణ బలాన్ని, గళాన్ని, దళాన్ని పార్లమెంటుకు పంపి తెలంగాణ హక్కులు సాధించుకుందాం
account_circle
MP MANNE SRINIVAS REDDY(@MpManne) 's Twitter Profile Photo

మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రజలందరికీ నమస్కారం 🙏

ఈ నెల 13 న పోలింగ్ బూత్ లో 3 వ నెంబర్ పై నొక్కి మన బీఆర్ఎస్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించి పాలమూరు గొంతుకను పార్లమెంటు లో వినిపిద్ధాం

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలన్నా.. నిధులు తేవాలన్నా.. కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యం.

పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం..
ప్రశ్నించే గొంతులను పార్ల‌మెంట్‌కు పంపిద్దాం.

తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడాలన్నా.. నిధులు తేవాలన్నా.. కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యం. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం.. ప్రశ్నించే గొంతులను పార్ల‌మెంట్‌కు పంపిద్దాం. #VoteForCar #LokSabhaElections2024
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

మోడీ అడ్డం పడినా అనేక కంపెనీలను తెలంగాణకు తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ది.. ఉన్న కంపెనీలను మోడీ తరలించుకుపోతాడని చెప్తున్న చేతగాని సీఎం రేవంత్

- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిద్దాం..

కాంగ్రెస్ - బీజేపీ ఢిల్లీ గులాంలకు బుద్ధి చెబుదాం.

- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకంటే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలవబోతుంది.

- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజలకు 'కేసీఆర్‌' అంటే ఒక ఎమోషన్..

ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు.. కేసీఆర్ గుండెల్లో తెలంగాణ ఉంటది.

KCR

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

రైతు బంధు పథకాన్ని ఎగగొట్టె యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం!

కాంగ్రెస్ కుట్రను బయటపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

account_circle