Murali(@_muralie) 's Twitter Profileg
Murali

@_muralie

సర్వేషాం స్వస్తిర్భవతు | సర్వేషాం శాన్తిర్భవతు | సర్వేషాం పూర్ణమ్భవతు | సర్వేషాం మంగ్లమ్భవతు | శాంతిః శాంతిః శాంతిః

ID:1412261694156402690

calendar_today06-07-2021 04:06:49

15,5K Tweets

1,4K Followers

481 Following

Murali(@_muralie) 's Twitter Profile Photo

Happy Buddha Purnima-2024

Buddha Purnima or Baisakhi Purnima is the holiest festival of Buddhists.

This auspicious festival is celebrated on the full moon day of the month of Vaishakh. The full moon day of Vaishakhi commemorates Buddha.

On this holy day Buddha was born,

Happy Buddha Purnima-2024 Buddha Purnima or Baisakhi Purnima is the holiest festival of Buddhists. This auspicious festival is celebrated on the full moon day of the month of Vaishakh. The full moon day of Vaishakhi commemorates Buddha. On this holy day Buddha was born,
account_circle
Daiavadootha(@daivasahaayam) 's Twitter Profile Photo

This election result will be repeat of 1994 elections.

In 1994 INC got just 11 seats in Rayalseema

In 2024 YCP “might” get just 11 seats in Rayalseema.

account_circle
Murali(@_muralie) 's Twitter Profile Photo

A picture worth a thousand words

సోషల్ మీడియాలో మీరు చూస్తుంది sample మాత్రమే మిత్రమా..

తెలుగుదేశం అస్సలు బలం ground లొనే ఉంటుంది.

A picture worth a thousand words సోషల్ మీడియాలో మీరు చూస్తుంది sample మాత్రమే మిత్రమా.. తెలుగుదేశం అస్సలు బలం ground లొనే ఉంటుంది.
account_circle
Varun ఉవాచ(@VKsaysso) 's Twitter Profile Photo

DO NOT talk about the efforts of our karyakarthas . Never ever . Do you know our fight on ground ? There are cadre who gave up their lives . Passing on silly statements on social media like this shows your foolishness.

account_circle
NVK(@nvkrishna26) 's Twitter Profile Photo

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా తగలబడటానికి వీళ్లిద్దరు కారణం

1. జవహర్ రెడ్డి

చీఫ్ సెక్రటరీ, ఆంధ్ర ప్రదేశ్

2. ముకేశ్ కుమార్ మీనా

చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్, ఆంధ్ర ప్రదేశ్

. .
ఈ ఇద్దరు అసమర్థులను ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం తప్పించడం లేదో .. ఆశ్చర్యంగా ఉంది

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా తగలబడటానికి వీళ్లిద్దరు కారణం 1. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ఆంధ్ర ప్రదేశ్ 2. ముకేశ్ కుమార్ మీనా చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్, ఆంధ్ర ప్రదేశ్ . . ఈ ఇద్దరు అసమర్థులను ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం తప్పించడం లేదో .. ఆశ్చర్యంగా ఉంది #ElectionCommission #ECI
account_circle
Murali(@_muralie) 's Twitter Profile Photo

నంబూరి సాంబశివరావు
పాల్వాయి గేట్, మాచర్ల నియోజకవర్గం.

అవసరం అయితే వాళ్ళ చివరి శ్వాసలను దారబోసి పసుపు జెండాని ఎగరేసే బిడ్డలను కన్నతల్లి మన తెలుగుదేశం పార్టీకి 🧎🏼‍♂️

జాగ్రత్తగా కాపుడుకోండి సర్ N Chandrababu Naidu 🙏🏼
కొన ఊపిరి వరకు మీ కోసం కొట్లాడతారు!

నంబూరి సాంబశివరావు పాల్వాయి గేట్, మాచర్ల నియోజకవర్గం. అవసరం అయితే వాళ్ళ చివరి శ్వాసలను దారబోసి పసుపు జెండాని ఎగరేసే బిడ్డలను కన్నతల్లి మన తెలుగుదేశం పార్టీకి 🧎🏼‍♂️ జాగ్రత్తగా కాపుడుకోండి సర్ @ncbn 🙏🏼 కొన ఊపిరి వరకు మీ కోసం కొట్లాడతారు!
account_circle
Murali(@_muralie) 's Twitter Profile Photo

పిన్నెల్లి గాడు మళ్ళీ జీవితంలో పోటీ చేయడానికి అర్హత లేకుండా చేయండి అప్పుడే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది.

Make YSR Congress Party MLA Pinnelli Ramakrishna Reddy INELIGIBLE to contest elections ever again in life.

Election Commission of India

account_circle
NVK(@nvkrishna26) 's Twitter Profile Photo

అసెంబ్లీ: మాచెర్ల

ఆ తెలుగుదేశం ఏజెంట్ ధైర్యం చూసారా

పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అనే రౌడీ MLAని . . ఆ మహిళ ఎలా ప్రశ్నిస్తుందో చూడండి

పల్నాడు మహిళలు ఈ ఎన్నికలలో చూపిన ధైర్యం కి Hats off

account_circle
NVK(@nvkrishna26) 's Twitter Profile Photo

YSRCP ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే నియోజకవర్గాలు 25 కూడా లేవు

TDP కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే నియోజకవర్గాలు 90 పైనే ఉన్నాయి

కోస్తాలో . . ప్రతి జిల్లాలో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నియోజకవర్గాలు 3-4 మాత్రమే!

YCP పరువు రాయలసీమ నిలుపుతుందో . .లేదో చూడాలి

YSRCP ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే నియోజకవర్గాలు 25 కూడా లేవు TDP కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పే నియోజకవర్గాలు 90 పైనే ఉన్నాయి కోస్తాలో . . ప్రతి జిల్లాలో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నియోజకవర్గాలు 3-4 మాత్రమే! YCP పరువు రాయలసీమ నిలుపుతుందో . .లేదో చూడాలి #Andhra2024
account_circle