Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profileg
Naini Rajender Reddy

@naini_rajender

Congress Leader, MLA Warangal West Assembly

ID:3167136877

calendar_today22-04-2015 09:35:54

6,2K Tweets

1,9K Followers

260 Following

Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

పోరాట స్ఫూర్తి… త్యాగాల కీర్తి
వన దేవతలు సమ్మక - సారలమ్మ చరిత్ర..
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళా ..
కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచే అమ్మవార్ల జాతర. ప్రజలందరికి శ్రీ మేడారం సమ్మక్క- సారక్క జాతరకు స్వాగతం-సుస్వాగతం..
.

పోరాట స్ఫూర్తి… త్యాగాల కీర్తి వన దేవతలు సమ్మక - సారలమ్మ చరిత్ర.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళా .. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచే అమ్మవార్ల జాతర. ప్రజలందరికి శ్రీ మేడారం సమ్మక్క- సారక్క జాతరకు స్వాగతం-సుస్వాగతం.. . #medaram #sammakkasarakka #warangalwestconstancy
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్-11-02-2024

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం..

హన్మకొండ అంబేద్కర్ భవన్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన ఓరుగల్లు రుచి బిర్యానీ సెంటర్ ను వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ.నాయిని రాజేందర్ రెడ్డి గారు ప్రారంభించారు.

ప్రజాభవన్-11-02-2024 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.. హన్మకొండ అంబేద్కర్ భవన్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన ఓరుగల్లు రుచి బిర్యానీ సెంటర్ ను వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ.నాయిని రాజేందర్ రెడ్డి గారు ప్రారంభించారు.
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్-11-02-2024
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం..

హన్మకొండ వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్ లో ఉన్న పిజిఆర్ గార్డెన్స్ లో మాజీ కార్పొరేటర్ కొరబోయిన సాంబయ్య తనయుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొని ఆశీర్వదించారు

ప్రజాభవన్-11-02-2024 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.. హన్మకొండ వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్ లో ఉన్న పిజిఆర్ గార్డెన్స్ లో మాజీ కార్పొరేటర్ కొరబోయిన సాంబయ్య తనయుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొని ఆశీర్వదించారు
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

సకల జగత్తుకి వెలుగునిచ్చే ప్రత్యేక దైవం సూర్య భగవాన్ ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు💐
constancy

సకల జగత్తుకి వెలుగునిచ్చే ప్రత్యేక దైవం సూర్య భగవాన్ ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు💐 #warangalwest #warangalwestconstancy #nainirajenderreddy #Telanganacongress #revanthreddyanumula #battivikramarka #rahulgandhi
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

గిరిజన బిడ్డల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి నేడు.
బంజారా సోదర సోదరీమణులందరికీ శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు

గిరిజన బిడ్డల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి నేడు. బంజారా సోదర సోదరీమణులందరికీ శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు #sevalalmaharaj #sevalaljayanti #warangalwest #hanumakonda
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు..
భారత కోకిల...
మన తెలంగాణ ఆడపడుచు శ్రీమతి సరోజినీ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు

ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు.. భారత కోకిల... మన తెలంగాణ ఆడపడుచు శ్రీమతి సరోజినీ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్-11-02-2024

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం..

హసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద కే.ఎల్.ఎన్ కన్వెన్షన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వాగత్ గ్రాండ్ రెసిడెన్సి నీ ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు..

ప్రజాభవన్-11-02-2024 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.. హసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట వద్ద కే.ఎల్.ఎన్ కన్వెన్షన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన స్వాగత్ గ్రాండ్ రెసిడెన్సి నీ ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు..
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్-11-02-2024

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం..

ప్రముఖ గాయకులు కీ.శే. ఘంటసాల వెంకటేశ్వర రావు 50 వ వర్ధంతి పురస్కరించుకొని నేడు వాగ్దేవి కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళాకారుల సినీ మధుర గేయాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజాభవన్-11-02-2024 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.. ప్రముఖ గాయకులు కీ.శే. ఘంటసాల వెంకటేశ్వర రావు 50 వ వర్ధంతి పురస్కరించుకొని నేడు వాగ్దేవి కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళాకారుల సినీ మధుర గేయాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ -11-02-2024

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.

హన్మకొండ సుబేదారి బస్టాండ్ వద్ద బొట్ల సురేష్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్క్రీమ్ పార్లర్ షాప్ ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు..

ప్రజాభవన్ -11-02-2024 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. హన్మకొండ సుబేదారి బస్టాండ్ వద్ద బొట్ల సురేష్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్క్రీమ్ పార్లర్ షాప్ ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు..
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్-11-02-2024

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

నాలుగు దశాబ్దాల సినీ దిగ్గజం దాదాపు 700 సినిమాలు 10 భాషల్లో నటించిన సినీ నటుడు కేసరి సుమన్ ను హన్మకొండ లో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి పూల మొక్కతో ఆహ్వానించి భద్రకాళి అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు

ప్రజాభవన్-11-02-2024 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నాలుగు దశాబ్దాల సినీ దిగ్గజం దాదాపు 700 సినిమాలు 10 భాషల్లో నటించిన సినీ నటుడు కేసరి సుమన్ ను హన్మకొండ లో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి పూల మొక్కతో ఆహ్వానించి భద్రకాళి అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ - 11-02-2024.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం..

హన్మకొండ కిషన్ పుర లక్ష్మినరసింహ హాస్పిటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి టిఫిన్ & మెస్ ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు.

ప్రజాభవన్ - 11-02-2024. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.. హన్మకొండ కిషన్ పుర లక్ష్మినరసింహ హాస్పిటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్వాతి టిఫిన్ & మెస్ ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు.
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ - 11-02-2024

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

హన్మకొండ హనుమాన్ నగర్ అభివృద్ధి పరస్పర సహాయక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కాలనీ ముఖద్వారానికి (ఆర్చ్) వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు శంఖుస్థాపన చేశారు.

ప్రజాభవన్ - 11-02-2024 వరంగల్ పశ్చిమ నియోజకవర్గం హన్మకొండ హనుమాన్ నగర్ అభివృద్ధి పరస్పర సహాయక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కాలనీ ముఖద్వారానికి (ఆర్చ్) వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు శంఖుస్థాపన చేశారు.
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ - 11-02-2024

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం

హన్మకొండ హనుమాన్ నగర్ లోని ద్వాసాంజనేయ స్వామి దేవాలయంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ. నాయిని రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన ద్వాసంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులను కలిశారు

account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ -07-02-2024..

హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం లో ఈ రోజు తెలంగాణా అమెచూర్ వ్రేజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్-15 అండర్-20 కుస్తీ పోటీలను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి

ప్రజాభవన్ -07-02-2024.. హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం లో ఈ రోజు తెలంగాణా అమెచూర్ వ్రేజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగిన తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్-15 అండర్-20 కుస్తీ పోటీలను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ – 07-02-2024..

అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు హన్మకొండ నయీమ్ నగర్లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు నయీమ్ నగర్ నాలకు 70.58 కోట్ల నిధులతో & నయీమ్ నగర్ బ్రిడ్జ్ కి 15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది.

ప్రజాభవన్ – 07-02-2024.. అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోజు హన్మకొండ నయీమ్ నగర్లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు నయీమ్ నగర్ నాలకు 70.58 కోట్ల నిధులతో & నయీమ్ నగర్ బ్రిడ్జ్ కి 15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది.
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ – 05-02-2024

హన్మకొండ 58 డివిజన్ వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్ లో నేడు కోటి రూపాయల నిధులతో కాపు స్మశాన వాటిక మరియు సిసి రోడ్డుకు కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేసారు.

ప్రజాభవన్ – 05-02-2024 హన్మకొండ 58 డివిజన్ వడ్డేపల్లి 100 ఫీట్ రోడ్ లో నేడు కోటి రూపాయల నిధులతో కాపు స్మశాన వాటిక మరియు సిసి రోడ్డుకు కోటి రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేసారు.
account_circle
Naini Rajender Reddy(@naini_rajender) 's Twitter Profile Photo

ప్రజాభవన్ – 04-02-2024..

హన్మకొండ సుబేదారిలో నేడు ఆఫీసర్స్ క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రజాభవన్ – 04-02-2024.. హన్మకొండ సుబేదారిలో నేడు ఆఫీసర్స్ క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
account_circle