Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profileg
Peddireddy Ramachandra Reddy

@peddireddyysrcp

Minister For Energy,Forest, Environment, Science & Technology, Mines & Geology

ID:1033329356985098240

calendar_today25-08-2018 12:24:51

848 Tweets

51,3K Followers

11 Following

Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం లో ఎన్నికల ప్రచారం నేడు మండలంలోని 12 పంచాయతీల పరిధిలో పర్యటన అవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే పూర్తి స్థాయిలో నీరు అందుతుందిమన ప్రభుత్వం లో మన ముఖ్యమంత్రి ఇక్కడ రిజర్వాయర్ మంజూరు చేశారు

చంద్రబాబు సుప్రీం కోర్టు వరకు వెళ్లి అడ్డుకున్నారు

పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం లో ఎన్నికల ప్రచారం నేడు మండలంలోని 12 పంచాయతీల పరిధిలో పర్యటన అవులపల్లి రిజర్వాయర్ పూర్తయితే పూర్తి స్థాయిలో నీరు అందుతుందిమన ప్రభుత్వం లో మన ముఖ్యమంత్రి ఇక్కడ రిజర్వాయర్ మంజూరు చేశారు చంద్రబాబు సుప్రీం కోర్టు వరకు వెళ్లి అడ్డుకున్నారు
account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

Irritated with the response and success of CM Jagan's roadshows in Vijayawada, these TDP leaders resorted to throwing a stone at our beloved CM YS Jagan Mohan Reddy.
This incident seals the fate of the TDP.

Irritated with the response and success of CM Jagan's roadshows in Vijayawada, these TDP leaders resorted to throwing a stone at our beloved CM YS Jagan Mohan Reddy. This incident seals the fate of the TDP. #TDPCowards
account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు నియోజకవర్గం పులిచర్లలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంపర్యటన సమయం లో భారీగా పార్టీలో చేరికలు
పుంగనూరు రూరల్ మండలం మగండ్లపల్లి పంచాయతీ పరిధిలోని బరణపల్లి కి చెందిన 20 కుటుంబాలు పార్టీలో చేరిక

పుంగనూరు నియోజకవర్గం పులిచర్లలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారంపర్యటన సమయం లో భారీగా పార్టీలో చేరికలు పుంగనూరు రూరల్ మండలం మగండ్లపల్లి పంచాయతీ పరిధిలోని బరణపల్లి కి చెందిన 20 కుటుంబాలు పార్టీలో చేరిక #VoteForFan
account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జగనన్నను చూడడానికి వస్తున్న అభిమాన జన సంద్రం🔥

ఇప్పటివరకు
11 జిల్లాలు
35 నియోజకవర్గాలు
1306 కిలోమీటర్ల రోడ్ షో

రాష్ట్ర ప్రజల అభిమానంతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్న జగనన్న మేమంతా సిద్ధం యాత్ర 💙✨

account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

ఈ రోజు సోమల మండలం లో అన్ని పంచాయితీ లలో పర్యటించి వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో
వైస్సార్సీపీ కి మద్దతిచ్చి ఫ్యాన్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరడం జరిగింది

ఈ రోజు సోమల మండలం లో అన్ని పంచాయితీ లలో పర్యటించి వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో వైస్సార్సీపీ కి మద్దతిచ్చి ఫ్యాన్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరడం జరిగింది #VoteForFan
account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

చరిత్ర ఎన్నడూ చూడని నాయకుడు.. తన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న పాలకుడు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన రక్షకుడు సీఎం జగనన్న.

account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు నియోజకవర్గం లో మూడో రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగానేడు చౌడేపల్లి మండలంలోని 19 పంచాయతీల్లో సమావేశాలు
ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కోరుతున్నా

ప్రతి గ్రామం లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందయో ప్రజలందరికీ తెలుసు

పుంగనూరు నియోజకవర్గం లో మూడో రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగానేడు చౌడేపల్లి మండలంలోని 19 పంచాయతీల్లో సమావేశాలు ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కోరుతున్నా ప్రతి గ్రామం లో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందయో ప్రజలందరికీ తెలుసు
account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు నియోజకవర్గం లో రెండో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం పుంగనూరు రూరల్ మండలం పరిధిలో మొత్తం 11 పంచాయతీల్లో పర్యటన

నేతిగుట్లపల్లి నుండి ప్రారంభమైన మంత్రి ఎన్నికల ప్రచారం
మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా శ్రీ మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న

పుంగనూరు నియోజకవర్గం లో రెండో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం పుంగనూరు రూరల్ మండలం పరిధిలో మొత్తం 11 పంచాయతీల్లో పర్యటన నేతిగుట్లపల్లి నుండి ప్రారంభమైన మంత్రి ఎన్నికల ప్రచారం మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపిగా శ్రీ మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న
account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

పుంగనూరు మండలంలోని ఆరడిగుంట నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం
మొత్తం 12 పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం
శ్రీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి
విద్య, వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు

పుంగనూరు మండలంలోని ఆరడిగుంట నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం మొత్తం 12 పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం శ్రీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి విద్య, వైద్యం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు #VoteForFan
account_circle
Peddireddy Ramachandra Reddy(@peddireddyysrcp) 's Twitter Profile Photo

అన్నమయ్య జిల్లా ములకలచెరువు దగ్గర ప్రజలతో సీఎం వైయస్ జగన్‌‌.

Memantha Siddham Yatra, Day -6.



అన్నమయ్య జిల్లా ములకలచెరువు దగ్గర ప్రజలతో సీఎం వైయస్ జగన్‌‌. Memantha Siddham Yatra, Day -6. #MemanthaSiddham #YSJaganAgain #VoteForFan
account_circle