#Venuswami దారుణంగా ఫెయిల్ అయిన తెలంగాణా ప్రిడిక్షన్
ఈ ఇంటర్యూ జరిగిన Date - 2022 ఏప్రియల్👇
తెలంగాణా లో 2023 నవంబర్ లో జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా ఏప్రియల్ లో జరుగుతాయి /
KTR CM అవుతాడు /
BRS కు 3 వ సారి అధికారం /
భాజపా 2వ స్థానం లో ఉంటది /
కాంగ్రెస్ 3 వ స్థానం /