వంశం లో ఒకడిగా వచ్చి నటనలో తాతకు తగ్గ మనవడిలా, రాజసంలో తండ్రికి తగ్గ తనయుడిలా మరియు పౌరుషంలో బాబాయి కి తగ్గ అబ్బాయి లా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు మన నందమూరి తారక రామారావు .....
జన్మదిన శుభాకాంక్షలు అబ్బాయ్ Jr NTR 🫂😍🎉
#ManOfMassesNTR 🔥💛 #HappyBirthdayNTR ❤️🔥
జగన్ గాలి తీసేసిన ప్రశాంత్ కిషోర్
అందరూ గెలుస్తాం అనే చెప్తారు... ముందే ఒడిపోతాం అనే వాళ్ళను నా కెరీర్లోనే చూడలేదు
నాలుగు రౌండ్లు అయ్యాకా కూడా మున్ముందు రౌండ్ల లో మాదే Majority అంటారు... జగన్ కూడా అంతే
#AndhraElections