Akram Shah (Hindustani)🇮🇳 ( Modi Ka Parivar )
@AkramShahBJP
|| Nationalist || BJP Worker || Member-Gujarat State Hajj Committee, Government Of Gujarat || National Secretary- Pasmanda Muslim Samaj Utthan Samiti Sangh||
ID:2270469355
http://www.Instagram.com/AkramShahBJP 31-12-2013 14:57:08
269,7K Tweets
23,1K Followers
7,4K Following
From the street vendors to the cutting-edge IT sector, the Modi government has taken everyone along in its development journey, leaving no one behind. Now the 400-paar is an imminent reality. Read my interview to the Economic Times.
విజయవాడలో N Chandrababu Naidu గారు Pawan Kalyan గారితో జరిపిన రోడ్‌షో మరపురానిది. గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం అంతటా పర్యటించిన తర్వాత, ప్రజలు పెద్ద సంఖ్యలో NDAకి ఓటు వేస్తారని నేను విశ్వసిస్తున్నాను. మహిళలు మరియు యువ ఓటర్లు మేం చేసిన అభివృద్ధిని ఆమోదిస్తున్నారు. BJP ANDHRA PRADESH Telugu Desam Party…
గతంలో BJP ANDHRA PRADESH, Telugu Desam Party కలిసి పని చేశాము. మా బలమైన కూటమి, ప్రజల భవిష్యత్తు, అభివృద్ధికి కట్టుబడి ఉంది. మాతోపాటు JanaSena Party చురుగ్గా పాల్గొనడం మా కూటమిని మరింత బలోపేతం చేసింది. ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చగల సత్తా ఉన్న కూటమిగా చూస్తున్నారు.
Just like other parts of India, the NDA will emerge victorious in Vijayawada!
Glimpses from PM Shri Narendra Modi's roadshow in Andhra Pradesh.