Yadam Balaji(@Balaji_Yadam) 's Twitter Profile Photo

చిన్నగంజాం మండలం సోపిరాల గ్రామ తెలుగుదేశం పార్టీ కాపు నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Again

#YadamBalaji #YSJagan 
#MemanthaSiddham #YSJaganAgain 
#VoteForFan #VoteForJagan
account_circle
Yadam Balaji(@Balaji_Yadam) 's Twitter Profile Photo

మార్టూరు మండలం రాజుపాలెం యస్టి సోదరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఇంకొల్లు మండలం సుబ్బారెడ్డిపాలెం, వంకాయలపాడు, పూసపాడు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

పర్చూరు ప్రేమకి,
అభిమానంకి,
తడిసి ముద్దవుతున్న క్షణాలు.

Again

account_circle
Yadam Balaji(@Balaji_Yadam) 's Twitter Profile Photo

పర్చూరు టౌన్ తూర్పు బజార్, మధ్య బజార్ నందు ఎన్నికలలో ప్రచారంలో పాల్గొన్న యడం బాలాజీ గారి సతీమణి హరిత గారు మరియు కుమార్తె శ్రీనిత్య గారు.

Again

పర్చూరు టౌన్ తూర్పు బజార్, మధ్య బజార్ నందు ఎన్నికలలో ప్రచారంలో పాల్గొన్న యడం బాలాజీ గారి సతీమణి హరిత గారు మరియు కుమార్తె శ్రీనిత్య గారు.

#YadamBalaji #YSJagan 
#MemanthaSiddham #YSJaganAgain 
#VoteForJagan #VoteForFan
account_circle
Yadam Balaji(@Balaji_Yadam) 's Twitter Profile Photo

మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామం నందు ఎన్నికలలో ప్రచారంలో పాల్గొని ఫ్యాను గుర్తు పైన ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతున్న యడం బాలాజీ గారి సోదరి యడం లక్ష్మి గారు మరియు కుమార్తె శ్రీనిధి గారు.

చిన్నగంజాం మండలం చింతగుంపలకి చెందిన రాపర్ల వరప్రసాద్ గారు, రాపర్ల సుదర్శన్ బాబు గారు, దార్ల కోటేశ్వరరావు గారు, దాలు నాగయ్య గారు, చల్లా పీటర్ పాల్ గారు, బల్లికురవ కోటేశ్వరరావు గారు, వడ్డెంపూడి సుబ్బయ్య గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

Battu Anil Kumar(@AnilKum537) 's Twitter Profile Photo

నిన్న జరిగిన యడం బాలాజీ గారి నామినేషన్ ర్యాలీలో కదంతొక్కిన పర్చూరు నియోజకవర్గ యువత.
దిక్కులు పిక్కటిల్లేలా మోగిన తీన్మార్ శబ్దాల మధ్య యువతీ,యువకుల కేరింతలతో హొరేత్తెన గ్రామాలు,పల్లెలు...!!
టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు.
జై బాలాజీ,
జై జగన్

Yadam Balaji

#EndOfTDP #YSJaganAgain @Balaji_Yadam
account_circle