Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profileg
Charan Arjun

@CharanArjunwave

music director..singer,lyricist
indian film industry
vimanam,bheemadrvarapally branchi,raja ramyam
and independent@gmc and Bvm

ID:849059962613616644

calendar_today04-04-2017 00:44:04

52 Tweets

393 Followers

117 Following

Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

ఇది ప్రతి మదిలో రగలాల్సిన ప్రశ్న
ఇది ప్రతిరోజూ చేయాల్సిన ప్రయాణం
ఏడు నిమిషాలు కేటాయించి
మీ జాడ యాది జేసుకోండి
youtu.be/SDP9xwaiuZo
@burra

account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

ఎదిగే ప్రతి వాడికి స్పూర్తి నీ కథ
అంతకు మించింకో సాయమున్నదా
జై చిరంజీవా
Happy Birthday Megastar
Chiranjeevi Konidela

account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

అమ్మ మాత్రమే కాదు
అమ్మాయి కూడా అపురూపమని
ఈ అమ్మాయే
రేపు నీలాంటి ఇంకొకడికి
అమ్మవుతుంది అని చెప్పండి
ఇంటింటా అబ్బాయిని ఇలా పెంచితే చాలు
ప్రతి ఆడపిల్ల భద్రంగా వుంటుంది
ఎందుకంటే
'మనందరి ఇళ్లల్లో ఆడపిల్ల వుంది'
Save The Girl Chaild
జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ మాత్రమే కాదు అమ్మాయి కూడా అపురూపమని ఈ అమ్మాయే రేపు నీలాంటి ఇంకొకడికి అమ్మవుతుంది అని చెప్పండి ఇంటింటా అబ్బాయిని ఇలా పెంచితే చాలు ప్రతి ఆడపిల్ల భద్రంగా వుంటుంది ఎందుకంటే 'మనందరి ఇళ్లల్లో ఆడపిల్ల వుంది' Save The Girl Chaild జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు
account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

పొద్దు పొద్దుగాల
నిద్దర లెగాల
కొత్త పాట సూడాల
'పదారణాల తెలుగు బాల'
రేపు ఉదయం 8 గంటలకు
Nagadurga Official
youtu.be/0RUQvO3XITk

account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

ఆకారం సంస్కారం చూస్తే
చేతులెత్తి మొక్కాల
'పదారణాల తెలుగు బాల'
Coming soon
Nagadurga Official

account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రే వచ్చి
ముద్దు పెట్టుకుంటున్నాడంటే
అది శవం కాదు
శివం.. అట్లా బతకాలె
నువ్వు నిజంగా హీరోవే పునీతన్నా
ఇట్లు
చరణ్ అర్జున్
(Music Director,Poet,Singer)

ముఖ్యమంత్రే వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడంటే అది శవం కాదు శివం.. అట్లా బతకాలె నువ్వు నిజంగా హీరోవే పునీతన్నా ఇట్లు చరణ్ అర్జున్ (Music Director,Poet,Singer)
account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

పిలిస్తే పలికేంత దూరం
కానీ పిలవలేదు కలవలేదు ఇప్పటిదాకా
ఎదురుపడితే నా పేరు మీరే పలకాలి గానీ
నేనే చెప్పుకోకూడదు ఆనే ఒక స్ట్రాంగ్ మోటివేషన్ అంతే
ఈమధ్యే అది పరోక్షంగా తీరింది త్వరలో ప్రత్యక్షంగా కూడా తీరబోతుంది అన్న ఆనందంలో చెప్తున్న
అన్నయ్య మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు

పిలిస్తే పలికేంత దూరం కానీ పిలవలేదు కలవలేదు ఇప్పటిదాకా ఎదురుపడితే నా పేరు మీరే పలకాలి గానీ నేనే చెప్పుకోకూడదు ఆనే ఒక స్ట్రాంగ్ మోటివేషన్ అంతే ఈమధ్యే అది పరోక్షంగా తీరింది త్వరలో ప్రత్యక్షంగా కూడా తీరబోతుంది అన్న ఆనందంలో చెప్తున్న అన్నయ్య మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

నీ ఆటా నా పాటతో ఇంకా సమాజాన్ని తేటగా మేల్కొలిపే
మహా యజ్ఞం ఇంకా తీవ్రంగా కొనసాగిద్దాం
నీకు పుట్టినరోజు శుభా కాంక్షలు రా దుర్గమ్మ
ఎల్లప్పడూ నువ్వు నీ ఇల్లు సల్ల గుండాల
వచ్చే ఏడు ఈ వేడుక ప్రపంచమంతా పండుగలా జరగాల
ఇట్లు నీ అన్న చరణ్ అర్జున్ అండ్ నీ Gmc కుటుంబం

నీ ఆటా నా పాటతో ఇంకా సమాజాన్ని తేటగా మేల్కొలిపే మహా యజ్ఞం ఇంకా తీవ్రంగా కొనసాగిద్దాం నీకు పుట్టినరోజు శుభా కాంక్షలు రా దుర్గమ్మ ఎల్లప్పడూ నువ్వు నీ ఇల్లు సల్ల గుండాల వచ్చే ఏడు ఈ వేడుక ప్రపంచమంతా పండుగలా జరగాల ఇట్లు నీ అన్న చరణ్ అర్జున్ అండ్ నీ Gmc కుటుంబం
account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

నీది చిరు సాయం
కానే కాదు
ఇది చిరకాలం
జై చిరంజీవా
youtu.be/nBSZdXwYU4o

account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

అన్నమింత పడేస్తే చాలనుకుంటాం
కానీ.. ఆమె తిన్పిస్తుంది
'ఆడది'
అమ్మతనం వరమై పొందినది

account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

గెలిచే ప్రతి వాడికి స్పూర్తి నీ కథ
అంతకు మించింకో సాయమున్నదా
జై చిరంజీవ జైజై చిరంజీవా
సేవకు ఎపుడో చూపావు నువ్వు తోవ
అంటూ చరణ్ అర్జున్ పాట
నాట్యమయూరి నాగదుర్గ ఆటతో
మెగా సాయం స్పూర్తి గానం
అతి త్వరలో
మన Gmc Television లో

గెలిచే ప్రతి వాడికి స్పూర్తి నీ కథ అంతకు మించింకో సాయమున్నదా జై చిరంజీవ జైజై చిరంజీవా సేవకు ఎపుడో చూపావు నువ్వు తోవ అంటూ చరణ్ అర్జున్ పాట నాట్యమయూరి నాగదుర్గ ఆటతో మెగా సాయం స్పూర్తి గానం అతి త్వరలో మన Gmc Television లో
account_circle
Charan Arjun(@CharanArjunwave) 's Twitter Profile Photo

'నీ పిల్లలతో ఎంతసేపున్నావో
రోజులో అధిక సమయం మాకే
ఆచార్యా ...
దీని బదులు నేనేమివ్వగలను'
అంటూ ఆకాశమంత ఎదిగిన
ఒక శిష్యుడి గురుభక్తి
చూస్తే తప్పకుండా మన గురువులు కూడా గుర్తొస్తారు
ఒకసారి బాల్యంలోకి వెళ్ళి వద్దాం
మన Gmc Television లో Jun 2nd 8am కి

'నీ పిల్లలతో ఎంతసేపున్నావో రోజులో అధిక సమయం మాకే ఆచార్యా ... దీని బదులు నేనేమివ్వగలను' అంటూ ఆకాశమంత ఎదిగిన ఒక శిష్యుడి గురుభక్తి చూస్తే తప్పకుండా మన గురువులు కూడా గుర్తొస్తారు ఒకసారి బాల్యంలోకి వెళ్ళి వద్దాం మన Gmc Television లో Jun 2nd 8am కి
account_circle