Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profileg
Collector Rangareddy

@CollectorRRD

Official account of Collector & District Magistrate, Rangareddy District, Telangana State.

ID:852466191872385024

linkhttp://www.rangareddy.telangana.gov.in calendar_today13-04-2017 10:19:12

881 Tweets

14,2K Followers

42 Following

Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

31-05-2024 శుక్రవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు మొయినాబాద్ లోని పత్తి విత్తనాల విక్రయ షాపును తనిఖీ చేసి సంబందిత రికార్డులను పరిశీలించారు Office of Chief Secretary, Telangana Govt.

31-05-2024 శుక్రవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు మొయినాబాద్ లోని పత్తి విత్తనాల విక్రయ షాపును తనిఖీ చేసి సంబందిత రికార్డులను పరిశీలించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

30-05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లాలో పచ్చిరొట్ట మరియు ప్రత్తి విత్తనాల లభ్యతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు Office of Chief Secretary, Telangana Govt.

30-05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి జిల్లాలో పచ్చిరొట్ట మరియు ప్రత్తి విత్తనాల లభ్యతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

30 -05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో సంబంధిత అధికారులతో జూన్ 3వ తేదీ నుండి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు Office of Chief Secretary, Telangana Govt.

30 -05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో సంబంధిత అధికారులతో జూన్ 3వ తేదీ నుండి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

29-05-2024 బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయ సమావేశమందిరంలో మీ-సేవా ద్వారా రెవెన్యూశాఖ దరఖాస్తులను పరిష్కరించడంలో మరింత మెరుగైనసేవలు అందించడానికి ఈ ఎస్ డి కమిషనర్ శ్రీ రవికుమార్ గారు తహశీల్దార్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సూచనలు జారీచేశారు

29-05-2024 బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలోని సమావేశ మందిరంలో గ్రూప్-I ప్రిలిమినరి పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పై రీజినల్ కోఆర్డినేటర్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, సూపరిండేట్స్, డిపార్ట్మెంటల్ అధికారులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు

28.05.2024 మంగళవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ గారి తో కలిసి రాబోవు వర్షా కాలం దృష్ట్యా జల్పల్లి మున్సిపాలిటి పరిధిలోని ఉస్మాన్ నగర్ కాలనీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు Office of Chief Secretary, Telangana Govt.

28.05.2024 మంగళవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ గారి తో కలిసి రాబోవు వర్షా కాలం దృష్ట్యా జల్పల్లి మున్సిపాలిటి పరిధిలోని ఉస్మాన్ నగర్ కాలనీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

28-05-2024 మంగళవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పై, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది Chief Electoral Officer Telangana

28-05-2024 మంగళవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పై, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది @CEO_Telangana
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

27-05-2024 సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు వాతావరణ మార్పులపై (వర్షపాతం) అదనపు కలెక్టర్లు ప్రతీమా సింగ్, భూపాల్ రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు Office of Chief Secretary, Telangana Govt.

27-05-2024 సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు వాతావరణ మార్పులపై (వర్షపాతం) అదనపు కలెక్టర్లు ప్రతీమా సింగ్, భూపాల్ రెడ్డి లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

23 -05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో జిల్లాలో నకిలీ విత్తనాలు, చలామణి కాకుండా తీసుకోవలసిన చర్యలు పై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు Office of Chief Secretary, Telangana Govt.

23 -05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో జిల్లాలో నకిలీ విత్తనాలు, చలామణి కాకుండా తీసుకోవలసిన చర్యలు పై వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

23 -05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బాచారం గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు Office of Chief Secretary, Telangana Govt.

23 -05-2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బాచారం గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

22-05-2024 బుధవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు పార్లమెంటు ఎన్నికల సందర్బంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మరమ్మత్తులను అవసరమైన వసతులను మొయినాబాద్ లో పాఠశాలలను తనిఖీ చేశారు Office of Chief Secretary, Telangana Govt.

22-05-2024 బుధవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు పార్లమెంటు ఎన్నికల సందర్బంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మరమ్మత్తులను అవసరమైన వసతులను మొయినాబాద్ లో పాఠశాలలను తనిఖీ చేశారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

21-05-2024 మంగళవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు ఇబ్రహీంపట్నం మండలం, మెట్టీళ్లలోని ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటి, పటేల్ గూడలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు Office of Chief Secretary, Telangana Govt.

21-05-2024 మంగళవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు ఇబ్రహీంపట్నం మండలం, మెట్టీళ్లలోని ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటి, పటేల్ గూడలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

17-05-2024 శుక్రవారం రిటర్నింగ్ అధికారి & కలెక్టర్ కె.శశాంక గారు అడిషనల్ సీఈవో శ్రీ లోకేష్ కుమార్ గారితో కలిసి చేవెళ్ళ లోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరచిన స్ర్టాంగ్ రూమ్ లను సిసి టీవీ కెమెరాల ద్వారా పరిశీలించారు Chief Electoral Officer Telangana

17-05-2024 శుక్రవారం రిటర్నింగ్ అధికారి & కలెక్టర్ కె.శశాంక గారు అడిషనల్ సీఈవో శ్రీ లోకేష్ కుమార్ గారితో కలిసి చేవెళ్ళ లోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఈవీఎంలను భద్రపరచిన స్ర్టాంగ్ రూమ్ లను సిసి టీవీ కెమెరాల ద్వారా పరిశీలించారు @CEO_Telangana
account_circle