StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profileg
StarSportsTelugu

@StarSportsTel

The official account for Star Sports Telugu

ID:1218876542912040961

calendar_today19-01-2020 12:44:11

13,1K Tweets

47,5K Followers

25 Following

StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

రేపు జరగబోయే బ్లాక్‌బస్టర్‌కు..
సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు 🥳

Hyderabad ఫ్యాన్స్ హోరెత్తించేస్తున్నారు 🤩

మరి విక్టరీ కొట్టి ఫైనల్‌కు దూసుకెళ్తుందా?

చూడండి
క్వాలిఫయర్ 2
Hyderabad v Rajasthan | రేపు 6:30 PM నుంచి
మీ లో

రేపు జరగబోయే బ్లాక్‌బస్టర్‌కు.. సోషల్ మీడియాలో హంగామా మామూలుగా లేదు 🥳 Hyderabad ఫ్యాన్స్ హోరెత్తించేస్తున్నారు 🤩 మరి #OrangeArmy విక్టరీ కొట్టి ఫైనల్‌కు దూసుకెళ్తుందా? చూడండి #TATAIPL క్వాలిఫయర్ 2 Hyderabad v Rajasthan | రేపు 6:30 PM నుంచి మీ #StarSportsTelugu లో #IPLonStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

తలరాతని మార్చేసే మ్యాచ్ కోసం చెన్నై చేరుకున్న రాజస్థాన్🔥

మరి రేపు విజయం ఎవరిని వరిస్తుంది?🤩

చూడండి
క్వాలిఫైయర్ 2
Hyderabad v Rajasthan | రేపు 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

క్రికెటర్ Biopic తీసే ఛాన్స్ వస్తే.. 🤩

ATR ది తీస్తారట Satya Dev 😍

ఎందుకో.. మీరే వినేయండి 😀

చూడండి
క్వాలిఫయర్ 2
Hyderabad v Rajasthan | రేపు 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

హీరో Kiran Abbavaram తన క్రికెట్ మెమొరీస్ గురించి చెప్పారు 🏏

మరి విని.. మీరు రిలేట్ అయితే, కామెంట్ చేసేయండి 🤩

చూడండి
క్వాలిఫయర్ 2
Hyderabad v Rajasthan | రేపు 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

క్రికెట్‌లోనే Greatest Rivalry 🇮🇳 🆚 🇵🇰

మరి లో జరగబోయే ఈ మ్యాచ్ గురించి
మన ఎక్స్‌పర్ట్స్ ఏమన్నారో వినేయండి 🤩

చూడండి
ICC 2024
| జూన్ 9
మీ లో
OnStar

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఒక ప్లేయర్ నిరంతరం చెయ్యాల్సిన పని ప్రాక్టీస్💪🏼

మరి హైదరాబాద్‌లోని డానియల్ క్రికెట్ అకాడమీ కిడ్స్ కి🏏

SunRisers Hyderabad బ్యాటర్స్ అభిషేక్, క్లాసెన్ &
మన ఎక్స్‌పర్ట్ రాయుడు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా?😍

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ప్లే ఆఫ్స్ కి ముందు వరుస ఓటములు🤔

ఐనా తడబడకుండా ఆల్రౌండ్ షో చేసింది రాజస్థాన్💪🏼

ఈ గెలుపు వెనుకున్న కారణాలు మన సుమన్ మాటల్లో 🤩

చూడండి
క్వాలిఫైయర్ 2
Hyderabad v Rajasthan | రేపు 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

స్వింగ్ కింగ్ Bhuvneshwar Kumar
మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తూ Hyderabad కు విక్టరీస్ అందించాడు 👏

మరి ఈ ఛాంపియన్ బౌలర్ గురించి Raj Tarun ఏమన్నారో లుక్కేసేయండి 😀

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఎలిమినేటర్ లో రాజస్థాన్ విజయంలో కీ రోల్💪🏼

తన ఎక్స్పీరియన్స్ తో 2 కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు అశ్విన్🔥

తన గురించి మన ఎక్స్‌ప‌ర్ట్స్ ఏమన్నారో చూసేద్దామా?

చూడండి
క్వాలిఫైయర్ 2
Hyderabad v Rajasthan | రేపు 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఈ సీజన్‌లో Natarajan ఇరగదీసేస్తున్నాడు ⚡

18 వికెట్లతో Hyderabad తరఫున 🔝 వికెట్ టేకర్‌గా నిలిచాడు 💪

మరి Yorker Nattu గురించి Tirumalasetti suman ఏమన్నారో వినేయండి 😎

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లో సూపర్ స్టార్స్ ఉన్నారు ⚡

మరి Kajal Aggarwal కు Biopic తీసే ఛాన్స్ వస్తే.. వాళ్ళలో ఎవరిది చేస్తే బాగుంటుంది? 🤔

కామెంట్ చేసేయండి 🤩

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

అద్భుతమైన హిట్టింగ్‌తో.. ఎన్నో మ్యాచ్‌లు గెలిపించి ⚡

మనల్ని అలరించిన DineshKarthik 🏏

ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు 😎

అద్భుతమైన హిట్టింగ్‌తో.. ఎన్నో మ్యాచ్‌లు గెలిపించి ⚡ మనల్ని అలరించిన DineshKarthik 🏏 ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు 😎 #TATAIPL #IPLonStar #DK #DineshKarthik
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ప్రపంచకప్ మహాసంగ్రామంలోకి దిగబోయే ముందు 🏏

🇧🇩 తో ప్రాక్టీస్ పోరు 😎

మరి 🇮🇳 అదరగొడుతుందా? 🤩

చూడండి
ICC
INDvBAN | వార్మప్ మ్యాచ్ | జూన్ 1 | 6 PM నుంచి
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా 💯 శాతం కమిట్మెంట్ చూపిస్తూ 🏏

Hyderabad టీమ్‌కు ఒక బలంగా మారిపోయాడు Nitish Reddy 🤩

మరి ఈ తెలుగు యంగ్‌స్టర్ గురించి MSK మాటల్లో 😎

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

కు ఇంకా 10 రోజులే ఉంది 🏏

అలాగే పాక్‌పై 👑 ఆడిన ఆ ఆల్‌టైమ్ గ్రేట్ నాక్‌లో 10 బౌండరీస్ 🤩

మరి KingKohli ఈసారి కూడా అలాంటి 🔝 పర్ఫార్మెన్స్‌తో మెరిపిస్తాడంటారా? ⚡

చూడండి
ICC 2024
జూన్ 2 నుంచి
మీ లో
OnStar

#T20WorldCup కు ఇంకా 10 రోజులే ఉంది 🏏 అలాగే పాక్‌పై 👑 ఆడిన ఆ ఆల్‌టైమ్ గ్రేట్ నాక్‌లో 10 బౌండరీస్ 🤩 మరి KingKohli ఈసారి కూడా అలాంటి 🔝 పర్ఫార్మెన్స్‌తో మెరిపిస్తాడంటారా? ⚡ చూడండి ICC #T20WorldCup2024 జూన్ 2 నుంచి మీ #StarSportsTelugu లో #T20WorldCupOnStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఫినీష్ అయిపోయారు అనుకున్న టైమ్‌లో 😎

Bengaluru పోరాడిన తీరు మాత్రం ఫెంటాస్టిక్ 🫡

ఫినీష్ అయిపోయారు అనుకున్న టైమ్‌లో 😎 Bengaluru పోరాడిన తీరు మాత్రం ఫెంటాస్టిక్ 🫡 #TATAIPL #IPLonStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఎలిమినేటర్‌లో విక్టరీ కొట్టిన Rajasthan 💪

ముగిసిన Bengaluru జర్నీ 😎

ఎలిమినేటర్‌లో విక్టరీ కొట్టిన Rajasthan 💪 ముగిసిన Bengaluru జర్నీ 😎 #TATAIPL #IPLonStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

Final బ్యాటిల్ కోసం చెన్నై చేరుకున్న Kolkata టీమ్ 😎

మరి ఫైనల్ సమరంలో.. వీళ్ళతో తలపడబోయేది ఎవరు? 🏏

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఈ రనౌట్ గేమ్ ఛేంజిగ్ మూమెంట్ అవుతుందా ఫ్యాన్స్? 😎

చూడండి
ఎలిమినేటర్
Rajasthan v Bengaluru లైవ్
మీ లో

ఈ రనౌట్ గేమ్ ఛేంజిగ్ మూమెంట్ అవుతుందా ఫ్యాన్స్? 😎 చూడండి #TATAIPL ఎలిమినేటర్ Rajasthan v Bengaluru లైవ్ మీ #StarSportsTelugu లో #IPLonStar
account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ స్పిన్నర్‌కు ఔట్ అయ్యాడు Sanju 🏏

మరి Bengaluru కమ్‌బ్యాక్ చేసి విక్టరీ కొడుతుందా? 😀

చూడండి
ఎలిమినేటర్
Rajasthan v Bengaluru లైవ్
మీ లో

ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ స్పిన్నర్‌కు ఔట్ అయ్యాడు Sanju 🏏 మరి Bengaluru కమ్‌బ్యాక్ చేసి విక్టరీ కొడుతుందా? 😀 చూడండి #TATAIPL ఎలిమినేటర్ Rajasthan v Bengaluru లైవ్ మీ #StarSportsTelugu లో #IPLonStar
account_circle