StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

Chennai అయితే బ్యాట్‌తో అదరగొట్టి భారీ స్కోర్ చేసింది 🏏

అయినా సరే.. No worries
Dew ఫ్యాక్టర్ ఉంటుంది.. Hyderabad కొడుతుంది అంటున్నారు 🥳

మరి మీరేమంటారు ఫ్యాన్స్? 🤩

చూడండి
Chennai v Hyderabad లైవ్
మీ లో

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

నిన్న జరిగిన మ్యాచ్ లో మనోళ్లు ఇరగదీశారు🕺🏻

మరి దానికి ఫాన్స్ రియాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉంది🥳

మరి ఈ ఉత్సాహం ఇలాగే కంటిన్యూ చేసి ట్రోఫీ సొంతం చేసుకోవాలి🏆

account_circle
StarSportsTelugu(@StarSportsTel) 's Twitter Profile Photo

ఈ సీజన్ లో సిక్సర్లతో షేక్ ఆడించిన అభిషేక్🔥

ఇవాళ మనతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకోడానికి వచ్చేసారు🤩

మరి తను ఏం చెప్తున్నాడో మిస్ కాకుండా చూసేయండి😍

account_circle