bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profileg
bhaskarabhatla

@bhaskarabhatla

Journalist turned lyricwriter(tollywood)

ID:136947257

linkhttps://www.facebook.com/bhaskarabhatla calendar_today25-04-2010 10:22:13

4,5K Tweets

77,4K Followers

88 Following

bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profile Photo

ఈ పిల్లేమో డాక్టరూ
కోడికెలికినట్టుంటది తనురాసే లవ్ లెటరూ🤣

ఆ అమ్మాయి లాయరూ
ఔనంటే కాదంటూ వాదిస్తారూ మేడంగారూ🥲

సరెలే ఇటుచూడూ B.ed టీచరూ
తనతో ఏ గొడవా నీకుండదు మిస్టరూ

చూచిరాతల్నే ఒప్పుకోదు టీచరూ
దొంగచూపులనే చూశానంటే టార్చరూ 🤣

funny song out now ✍️

account_circle
Lidhaa Music(@Lidhaamusic) 's Twitter Profile Photo

hank you for this immese love and support to Our “Madam Sir Madam Antey” 😇💫

🎉Trending🎉
Thanks for all the love ❤️

Song Available on all Platforms 🎵🎵

Lakshman karya Sid Sriram bhaskarabhatla

hank you for this immese love and support to Our “Madam Sir Madam Antey” 😇💫 🎉Trending🎉 Thanks for all the love ❤️ Song Available on all Platforms 🎵🎵 @lakshmankarya @sidsriram @bhaskarabhatla #MaruthinagarSubramanyam #madamsirmadamanthe
account_circle
Narasimha Murthy KASIBHOTLA(@knarasimhamurti) 's Twitter Profile Photo

నేను Spotify లో 1980 మొదలు ప్రతీ సంవత్సరం వచ్చిన తెలుగు సినిమాలలో ఆదరణ పొందిన పాటలను ప్రతీ ఏడాదికి ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. పేరు సంవత్సరం తో స్టార్ట్ అవుతుంది. ఉదా: 1980 Telugu Hit Songs, ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ప్లే లిస్ట్ ఫాలో అయ్యి సంగీతం ఆస్వాదించండి.

account_circle
bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profile Photo

పాతికేళ్ల మీ సుదీర్ఘ ప్రస్థానానికి అభినందనలు గోపీమోహన్ గారూ👏👏👏

account_circle