Kishan(@kishan_Janasena) 's Twitter Profile Photo

ఈయన గురించి ఈయన రైల్వే కోడూరు లో పడ్డ కష్టం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అక్కడే నిలబడిపోయారు పోలింగ్ అయ్యే వరకు కదలరు. ✊🫡

account_circle
Reddeppagari Madhavi(@R_Madhavi_Reddy) 's Twitter Profile Photo

ఈ రోజు కడప నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో పిఎఫ్ ఆఫీస్ వద్ద 72వ బూతులో నా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.

మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత.

account_circle
M360 News(@M360News) 's Twitter Profile Photo

టీడీపీ కార్యకర్తలు వైసీపీ రౌడీలని పరిగెత్తించి కొడ్తున్న దృశ్యం

గుంటూరు - నరసరావుపేట ( పల్నాడు )

account_circle
Surya Reddy(@jsuryareddy) 's Twitter Profile Photo

CM Y S Jagan Mohan Reddy reaches London with his family for a holiday after Elections2024.

The richest Chief minister of India, flew to from Gannavaram airport in Vijayawada by Special charter flight Vistajet.

MohanReddy

account_circle
AP360(@andhraa360) 's Twitter Profile Photo

నరసరావు పేటలో టీడిపి గుండాల దాడి.. పోలీసుల ఎక్షన్

account_circle
Daily Culture(@DailyCultureYT) 's Twitter Profile Photo

'Out of 14Lakh votes polled in Vizag, 10 Lakh people voted For me

రేపట్నుంచి విశాఖపట్నం MP గా నా పనులు స్టార్ట్ చేస్తాను'

-

account_circle
Telugu Desam Party(@JaiTDP) 's Twitter Profile Photo

ఓటర్ని కొట్టిన, వైసీపీ తెనాలి ఎమ్మెల్యేని తిరిగి కొట్టిన సామాన్య ఓటరు. ప్రజాగ్రహంలో వైసీపీ కొట్టుకుపోతుంది.

account_circle
KiranKumarKintali #Yuvagalam #యువగళం(@KiranKintaliPro) 's Twitter Profile Photo

విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూంలో వైసీపీ నేతలకు ఎమ్మెల్యే స్వామి అల్లుడు కౌశిక్ కి ఏం పని? ఓటమి భయంతో వైసీపీ బరితెగించి వ్యవహరిస్తోంది.‌ ఎన్నికల అధికారులు దీనిపై తక్షణమే స్పందించాలి.

ఉద్యోగుల YCP కి ఓటు వేయలేదని భయం

account_circle
Uma Sudhir(@umasudhir) 's Twitter Profile Photo

Will chase & beat up mischief-makers, had warned & in cinematic style, he stuck to his word; Observers say little else works in : that you have to let your cane do the talking

account_circle