P Venkatrama Reddy ARMY(@PVRARMY) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టలేం !! | Medak MP Election Public Opinion
.
Party parliament failedtelangana trust @BharatRashtraSamithi

account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్
పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా..కురవి శ్రీ వీరభద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితక్క.

account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

ఖమ్మం చేరుకున్న గారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన ఖమ్మం ప్రజలు. మరికొద్దిసేపట్లో ఖమ్మం రోడ్ షోలో ప్రసంగించనున్న కేసీఆర్.

BusYathra RoadShow

KCR BRS Party

account_circle
Kaldi Global(@parshwa18) 's Twitter Profile Photo

I am working with a team in and during the call they had a power cut.. the person said i hate this current rulling party nNationalCongress and . How can you cut power where it's a hub of Information Technology. Do you think will be…

account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పార్టీ 11-13 సీట్లను గెలవబోతోంది.

- పోలింగ్ తేదీ :13-05-2024 🗓️
- కారు గుర్తుకే మన ఓటు..🚘

🚘

KTR Harish Rao Thanneeru BRS Party

బీఆర్ఎస్ పార్టీ 11-13 సీట్లను గెలవబోతోంది.

- పోలింగ్ తేదీ :13-05-2024 🗓️
- కారు గుర్తుకే మన ఓటు..🚘

#VoteForCar 🚘

#BharatRashtraSamithi #ParliamentElection2024

@KTRBRS @BRSHarish @BRSparty
account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

ఇప్పుడు పరిస్థితి ఇంకా మెరుగైంది...
బీఆర్ఎస్ 13కు పైగా స్థానాల్లో గెలవబోతుంది.

జై తెలంగాణ జై కేసీఆర్ ✊

KCR KTR

ఇప్పుడు పరిస్థితి ఇంకా మెరుగైంది...
బీఆర్ఎస్ 13కు పైగా స్థానాల్లో గెలవబోతుంది.

జై తెలంగాణ జై కేసీఆర్ ✊

#BharatRashtraSamithi #ParliamentElection2024

@KCRBRSPresident @KTRBRS
account_circle
UPDATES GURUU | Telugu(@updates_guruu) 's Twitter Profile Photo

ఇన్‌స్టాగ్రామ్ మరియు ఎక్స్ (ట్విట్టర్) లోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. @kcrbrspresident

News State BRS Party KTR

ఇన్‌స్టాగ్రామ్ మరియు ఎక్స్ (ట్విట్టర్) లోకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. @kcrbrspresident

#KCR #KChandrashekarRao #BRSParty #BharatRashtraSamithi #Telangana #TelanganaNews #TelanganaState #India #AndhraPradesh #Updates_Guruu #KTR @BRSparty @KTRBRS
account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

అడుగడుగునా జన నీరాజనం..
అంతులేని అభిమానం..

బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన.

BusYathra RoadShow

account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మీదుగా ఖమ్మం రోడ్డు షోకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కు మంగళ హారతులతో స్వాగతం పలికి వారితో కలిసి ఖమ్మం రోడ్డు షోకి బయల్దేరిన భారాస మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత.

BusYathra RoadShow

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ మీదుగా ఖమ్మం రోడ్డు షోకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత #KCR కు మంగళ హారతులతో స్వాగతం పలికి వారితో కలిసి ఖమ్మం రోడ్డు షోకి బయల్దేరిన భారాస మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత.

#KCRBusYathra #Telangana #KCRRoadShow

#BharatRashtraSamithi…
account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం‌పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత 🔥

BusYathra RoadShow

KTR Jagadish Reddy G

account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

అల్లాడిన పొలాలు.. అడుగంటిన జలాలు గొల్లుమంటు గోసరిల్లె రైతు గోస చూసినాడు.. అదిగదిగదిగో బైలెల్లినాడు పేదోళ్ల తోడుగా 🤝

Suryapet ➡️ Bhuvanagiri BusYathra

Kyama Mallesh - BRS BRS Party

account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి.

- పోలింగ్ తేదీ :13-05-2024 🗓️
- కారు గుర్తుకే మన ఓటు..🚘

ParliaMent

account_circle
Ashok Gajula(@KTRASHOKG) 's Twitter Profile Photo

KTR Goverdhan Bajireddy బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి.

- పోలింగ్ తేదీ :13-05-2024 🗓️
- కారు గుర్తుకే మన ఓటు..🚘

ParliaMent

account_circle