Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

Team Boora:

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మన ఓటు బూర నర్సన్నకే....

account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

భువనగిరి గడ్డపై అభివృద్ధి యజ్ఞానికి పూనుకున్న బూర నర్సన్ననే గెలిపిద్దాం

account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

భువనగిరిలో అభ్యర్థి ఎవరో కూడా తెలియదంటున్నారు ప్రజలు. బీసీ ఓట్లను చీల్చడానికే BRS Party బీసీ నాయకుడిని నిలబెట్టింది

account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

Team Boora:

అమ్మ మీరు చూపిస్తున్న ఆప్యాయత, మీ ఆశీర్వాద బలం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తుంది..

#booranarsaiahgoud 
#boora4bhuvanagiri 
#bhuvanagiri 
#LokSabhaElection2024 
#voteforbjp
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో తడిసిన మల్లారెడ్డి గారు నాపై అభిమానంతో రాయించిన పాటల సీడిని ఆవిష్కరించడం జరిగింది.

account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు మరుయు దోనూరి వీరారెడ్డి గారు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మునుగోడు మండల పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది.

#BJPNalgonda
#Nalgonda
#BharatiyaJanataParty 
#LokSabhaElection2024
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

Team Boora:

భువనగిరి పట్టణ కేంద్రంలో డా. బీ ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను.

jayathi

#brambedkar 
#ambedkar 
#ambedkarjayathi 
#babasahebambedkar 
#booranarsaiahgoud
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

Team Boora:

తేది 14-04-2024 ఆదివారం రోజున భువనగిరి పార్లమెంట్ BJP అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్(Ex MP)గారి పర్యటన వివరాలు

Team Boora:

తేది 14-04-2024 ఆదివారం రోజున భువనగిరి పార్లమెంట్ @BJP4India అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్(Ex MP)గారి పర్యటన వివరాలు

#booranarsaiahgoud 
#bhuvanagiri 
#bjptelangana 
#loksabhaelection2024
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

Team Boora:

మన అమూల్యమైన ఓటును లో కమలం పువ్వు గుర్తుకు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భువనగిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకుందాం.

Team Boora: 

మన అమూల్యమైన ఓటును #EVM లో కమలం పువ్వు గుర్తుకు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భువనగిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకుందాం.

#PhirEkBaarModiSarkar
#BJPTelangana
#booranarsaiahgoud
#bhuvanagiri
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

MRPS & BJP Workshop

నిన్నటి రోజున భువనగిరిలోని SLNS ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన MRPS మరియు @bjp4telangana దళిత మోర్చ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నాను.

#bharatiyajantaparty 
#MRPS
#BJPDalitMorcha
#bhuvanagiri
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

నిన్నటి రోజున శ్రీ రామ నవమి సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

#sriramanavami 
#ramnavami 
#ramlalla 
#booranarsaiahgoud 
#bhuvanagiriparlamentconstancy
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్యం గౌడ్ గారికి కండువా కప్పి BJP Telangana కుటుంబంలోకి ఆహ్వానించడం జరిగింది.

మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలానికి చెందిన  జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్యం గౌడ్ గారికి కండువా కప్పి @BJP4Telangana కుటుంబంలోకి ఆహ్వానించడం జరిగింది.

#booranarsaiahgoud 
#Munugodu 
#LokSabhaElection2024 
#phirekbaarmodisarkar 
#bhuvanagiriparlamentconstancy
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

నకిరేకల్ నియోజకవర్గం, నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం సాగు తాగు నీరు ప్రాజెక్టును సందర్శించి, అసంపూర్తిగా మిగిలివున్న పనులను పరిశీలించడం జరిగింది.

parlament

#udayasamudram
#bhuvanagiri
#saaguneetiporu
#bhuvanagiriparlament
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

భువనగిరి ప్రజలారా...

ఈనెల 23న, సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా భువనగిరి BJP ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను దీవించండి.

భువనగిరి కోటపై బిజెపి జెండా ఎగురవేద్దాం

account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

వచ్చేవి గల్లీ ఎన్నికలు కాదు.. ఢిల్లీ ఎన్నికలు

దేశానికి Narendra Modi గారు మూడవసారి ప్రధానమంత్రి కావడం ఖాయం.

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

భువనగిరి లోక్ సభ అభివృద్ధిలో అనుభవజ్ఞుడు బిజెపి అభ్యర్థి శ్రీ Boora Narsaiah Goud గారికి రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ

account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో, కాంగ్రెస్ అవినీతి
పాలనకు మించిన ఉదాహరణ లేదు

ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో, కాంగ్రెస్ అవినీతి
పాలనకు మించిన ఉదాహరణ లేదు

#booranarsaiahgoud
#Scamgress
#BharatiyaJanataParty
#boora4bhuvanagiri
account_circle
Boora Narsaiah Goud(@NarsaiahBoora) 's Twitter Profile Photo

Team Boora:

భువనగిరి అభివృద్ది కోసం, సంక్షేమం కోసం బయలుదేరిన నన్ను భువనగిరి ఎంపీగా గెలిపించండి, పార్లమెంట్ లో మీ గొంతుకనవుతా...భువనగిరి సమస్యలను పరిష్కరిస్తా....

account_circle