Karanam Dharmasri(@karanamdarmasri) 's Twitter Profile Photo

రావికమతం మండలం, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగే జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు చోడవరం శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మ శ్రీ గారు..

#AndhraPradesh #GovernmentWhip #ChodavaramLegislator #KaranamDharmaSri #GeneralBodyMeeting
account_circle
Karanam Dharmasri(@karanamdarmasri) 's Twitter Profile Photo

బుచ్చయ్యపేట మండలం బుదిరెడ్లపాలెం మరియు పొట్టిదొరపాలెం గ్రామాలలో నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న
ప్రభుత్వ విప్ మరియు చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ

#KaranamDharmashree #GovernmentWhip #ChodavaramMLA #Inauguration #NewSecretariat #ButchayyapetMandal #Development
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

పునర్జన్మపోస్తున్న బీర్ల ఫౌండేషన్ సేవలు...
ఆలేరు ఆపద్బాంధవుడు మన అయిలన్న..

account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ఆలేరు పట్టణంలోని ఏకశీలా స్కూల్ లో 2024 పదవ తరగతి విద్యార్థులు 10/10 సాధించిన సందర్భంగా వారికి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు శాలువా కప్పి మెమోంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

#beerlailaiah #alairmla #Alair #inctelangana #GOVERNMENTWHIP #Telanganagovernment
account_circle
Begari Ashok(@BegariAsho89180) 's Twitter Profile Photo

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే @beerla_ilaiah_inc గారి యొక్క అసెంబ్లీలో విప్ ఛాంబర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ శాసనసభాపతి గౌ.శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు..

mla #

#gaddamprasadkumar #vikarabadmla #vikarabad #AssemblySpeaker #beerlailaiah #GOVERNMENTWHIP #
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

#beerlailaiah #alairmla #Alair #GOVERNMENTWHIP #TelanganaCongress #partyjonings #congressgovernment #Telanganagovernment #CongressForTelangana
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తుర్కపల్లి మండల నాయకులు..

భారత జాతీయగీత రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా మహనీయుడి స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాం..

#AdminPost  #RavindranathTagoreJayanti #NationalAnthemCreator #FirstIndianNobelLaureate #beerlailaiah #alairmla #Alair  #GOVERNMENTWHIP
account_circle
Beerla Ilaiah(@IlaiahBeerla) 's Twitter Profile Photo

కలిసి వస్తున్నాం...కాసుకోండి💥💥
భువనగిరి పార్లమెంట్ లో వార్ వన్ సైడ్...

చేతి గుర్తుకే మన ఓటు ✋✋

TEAM - BEERLA

Revanth Reddy Bhatti Vikramarka Mallu

account_circle