Nallapati Army(@nallapati_army) 's Twitter Profile Photo

రామన్న అంటేనే
నరసరావుపేటలో ప్రతి ఒక్కరి గుండె ధైర్యం
రామన్న వెంటే నరసరావు పేట ప్రజాసైన్యం
రామన్నతోనే అభివృద్ధి తధ్యం.
Vardanthi DeathAnniversary

account_circle
Dinesh Chowdary(@dcstunner999) 's Twitter Profile Photo

మంచిగా మాట్లాడటం చేతకాకుంటే నోరు మూసుకుని ఉండాలి రేవంత్

అంతే కాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక దివంగత నందమూరి తారక రామారావు గారిని కుక్కలతో నక్కలతో పోల్చడమేందిరా బట్టెబాజ్

ఖబర్డార్ ఎన్టీఆర్ గారి గురించి అవాకులు చవాకులు పేలితే

account_circle
🃏$®€€🃏(@Dollar_567) 's Twitter Profile Photo

ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలని... డబ్బు చూసి కాదు వారిలోని ప్రతిభనీ చూసి సీట్ ఇవ్వాలనే ఆలోచనతో అన్నగారు తీసుకొచ్చినా విధానమే ఈ ఎంసెట్...🙏🙏🙏

జోహార్ అన్నగారు ✊️🫡


ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలని... డబ్బు చూసి కాదు వారిలోని ప్రతిభనీ చూసి సీట్ ఇవ్వాలనే ఆలోచనతో అన్నగారు తీసుకొచ్చినా విధానమే ఈ ఎంసెట్...🙏🙏🙏

జోహార్ అన్నగారు ✊️🫡

#LegendNTR
#YugaPurushuduNTR
account_circle
Nallapati Army(@nallapati_army) 's Twitter Profile Photo

నిప్పుకి గాలి తోడైతే ఎట్టా ఉంటదో తెలుసా
నరాలకు సత్తువ తోడైతే ఎట్టా ఉంటదో తెలుసా
ఉరుముకి మెరుపు తోడైతే ఎట్టా ఉంటదో తెలుసా
సమరంలో శివతాండవం ఆడినట్టు ఉంటది
ఎరుపెక్కిన సూరీడు కి పౌరుషం పురివిప్పినట్టు ఉంటది.

account_circle
Vijaya Bhaskar T(@Mistervijaysbdb) 's Twitter Profile Photo

100Years

92 ఏళ్ళ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆల్ టైం రికార్డు.

ఒకే కేంద్రంలో (విజయవాడ)

వరుస 50 నెలలలో 50 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో నటరత్న మాత్రమే.

ఇది ఆల్ టైం అనితరసాధ్యమైన రికార్డు (జనవరి 1964 నుండి మార్చ్ 1968 వరకు).

#LegendNTR #NatarathnaNTRRecords #LegendNTR100Years

92 ఏళ్ళ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆల్ టైం రికార్డు. 

ఒకే కేంద్రంలో (విజయవాడ)

వరుస 50 నెలలలో 50 డైరెక్ట్ 50 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో నటరత్న మాత్రమే. 

ఇది ఆల్ టైం అనితరసాధ్యమైన రికార్డు (జనవరి 1964 నుండి మార్చ్ 1968 వరకు).
account_circle
💥NAGA💥(@anna_gouni) 's Twitter Profile Photo

దూరమై...27 సంవత్సరాలు గడిచిన
నీ రూపం ప్రతి తెలుగు వాడి ఆరాధ్యదైవం
రాముడైన, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా
రేపటి తరానికి కూడా... గుర్తొచ్చే రూపం


🙏🙏🙏

దూరమై...27 సంవత్సరాలు గడిచిన
నీ రూపం ప్రతి తెలుగు వాడి ఆరాధ్యదైవం
రాముడైన, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా
రేపటి తరానికి కూడా... గుర్తొచ్చే రూపం
#JoharNTR 
#LegendNTR
🙏🙏🙏
account_circle
Vijaya Bhaskar T(@Mistervijaysbdb) 's Twitter Profile Photo




సంవత్సరంలోని ప్రతీ నెలలో కనీసం ఒక్క చిత్రం విడుదల గల ఏకైక హీరో లెజెండ్ ఎన్టీఆర్ మాత్రమే. ఇది తెలుగు అగ్ర హీరోల చరిత్రలో ఆల్ టైం రికార్డు.

1964 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన 15 చిత్రాలు మరియు అవి విడుదలైన నెలలు

జనవరిలో గుడిగంటలు
ఫిబ్రవరిలో మర్మయోగి

#NandamuriZone
#LegendNTR

సంవత్సరంలోని ప్రతీ నెలలో కనీసం ఒక్క చిత్రం విడుదల గల ఏకైక హీరో లెజెండ్ ఎన్టీఆర్ మాత్రమే.  ఇది తెలుగు అగ్ర హీరోల చరిత్రలో ఆల్ టైం రికార్డు.

1964 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన 15 చిత్రాలు మరియు అవి విడుదలైన నెలలు

జనవరిలో గుడిగంటలు 
ఫిబ్రవరిలో మర్మయోగి
account_circle
Nallapati Army(@nallapati_army) 's Twitter Profile Photo

తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీక, నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి

Vardanthi DeathAnniversary

తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీక, నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి
 
#nandamuritarakaramarao #Nandamuri #NTR #అన్న #AnnaNTR #LegendNTR #vardanthi #NTRVardanthi #NTRDeathAnniversary #JoharNTR #NallapatiRamu #NarasaraopetTDP
account_circle