YuvaGalam(@yuvagalam_) 's Twitter Profile Photo

మా కార్యకర్తలను చంపిన నోరు మూసుకొని కూర్చోవాలా..? ఎవరిని వదలను 🔥🔥
NavaSakam
Padayatra
Lokesh




account_circle
Dr. Kalikiri Murali Mohan(@kmuralimohan_) 's Twitter Profile Photo

యువగళాన్ని నవశకం వైపు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – మీ నారా లోకేష్‌ Telugu Desam Party (TDP) Nara Lokesh

యువగళాన్ని నవశకం వైపు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – మీ నారా లోకేష్‌ #YuvaGalamNavaSakam  #YuvaGalamPadayatra #LokeshPadayatra #NaraLokesh Telugu Desam Party (TDP) Nara Lokesh
account_circle
Venigandla Ramu(@RamuVenigandla) 's Twitter Profile Photo

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు తీవ్ర అసంతృష్తితో ఉన్నారు.

కొడాలి నాని వ్యాఖ్యాలను పట్టించుకోవలసిన అవసరం లేదు. నియోజికవర్గాన్ని అభివృద్ది చేయలేని నాని నీతులు చెప్పటం హాస్యాస్పదంగా ఉంది.

- దింట్యాల రాంబాబు

account_circle
శరణ్య పెమ్మసాని(@SaranyaPemasani) 's Twitter Profile Photo

ఒకే ఫ్రేమ్ లో బాబు, బాలయ్య, పవన్, లోకేష్ బొమ్మ అదిరిపోయింది...ఇప్పుడే 2024 విజయం కనిపిస్తుంది
NavaSakamBegins
NavaSakam
Padayatra
Lokesh

Loading



account_circle
B.Tech Ravi.Ex.MLC(@BTechRaviOff) 's Twitter Profile Photo

యువగళం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను. ప్రజల కష్టాలు నేరుగా చూశాను. – నారా లోకేష్‌

account_circle
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్(@DrGVPraveenKum1) 's Twitter Profile Photo

విశాఖపట్నం పోలేపల్లి లో జరిగిన 'యువగళం-నవశకం' భారీ బహిరంగసభలో వేదిక పై కడప జిల్లా తెలుగుదేశం నాయకులతో ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి.

NavaSakam
Padayatra



ForPeople

విశాఖపట్నం పోలేపల్లి లో జరిగిన 'యువగళం-నవశకం' భారీ బహిరంగసభలో వేదిక పై కడప జిల్లా తెలుగుదేశం నాయకులతో ప్రొద్దుటూరు టిడిపి ఇంఛార్జి డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి.

#YuvaGalamNavaSakam 
#YuvaGalamPadayatra
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#AndhraPradesh…
account_circle
Vamsi Chowdary(@Vamsi_393) 's Twitter Profile Photo

One Year For The One Man Fight . కష్టాలు ఎంతటి వాడికైనా వస్తాయి, కానీ వాటిని సవాళ్లు గా స్వీకరించి తానే ఒక ప్రతిసవాలవ్వడం అనేది ఆ మనిషిని గురించి ప్రజల్లో ఒక అనూహ్యమైన చర్చకు తెరలేపిన రోజు!

Padayatra

account_circle
Boragam Srinivasulu(@boragamsrinivas) 's Twitter Profile Photo

యువగళం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను. ప్రజల కష్టాలు నేరుగా చూశాను. – మీ నారా లోకేష్‌

account_circle
B.Tech Ravi.Ex.MLC(@BTechRaviOff) 's Twitter Profile Photo

యువగళాన్ని నవశకం వైపు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – మీ నారా లోకేష్‌

యువగళాన్ని నవశకం వైపు నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – మీ నారా లోకేష్‌
#YuvaGalamNavaSakam  #YuvaGalamPadayatra #LokeshPadayatra #NaraLokesh #AndhraPradesh
account_circle
YuvaGalam(@yuvagalam) 's Twitter Profile Photo

యువగళం నవశకం సభతో మార్పు మొదలైంది. తెలుగుదేశం, జనసేన జెండా ఎగరబోతుంది..

account_circle
శరణ్య పెమ్మసాని(@SaranyaPemasani) 's Twitter Profile Photo

ఉత్తరాంధ్రలో ఈ 5 సంవత్సరాలలో వైసిపి కబ్జాకోరల్లో చిక్కింది..
5కోట్ల ప్రజలకు విజ్నప్తి..ఆలోచించండి..
జనసేన తెదెపా కోసం కాదు 5కోట్ల ప్రజల భవిష్యత్తుకోసం ఆలోచించండి..

NavaSakam
Padayatra
Lokesh

Loading

account_circle
YuvaGalam(@yuvagalam) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న యువనేత నారా లోకేష్‌..

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్న యువనేత నారా లోకేష్‌..
#NavaSakamBegins #YuvaGalamNavaSakam  #YuvaGalamPadayatra #LokeshPadayatra #NaraLokesh #NaraLokesh
account_circle