BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

.YSR Congress Party మాఫీయాలకు ఇక కాలం చెల్లింది... రానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో పక్కా ట్రీట్మెంట్ ఇచ్చి తీరుతాము
- ప్రధాని శ్రీ Narendra Modi

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

నమ్మకంతో YSR Congress Party కి ప్రజలు ఓటు వేస్తే, వారు మాత్రం నమ్మకద్రోహం చేశారు

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

వైకాపా ప్రభుత్వం రాయలసీమ రైతులకు సాగునీటి సౌకర్యాలు కల్పించలేక పోయింది... ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని రకాల సదుపాయాలు అందిస్తాం

account_circle
BJP ANDHRA PRADESH(@BJP4Andhra) 's Twitter Profile Photo

విజయవాడలో అశేష ప్రజానీకం జై జై ధ్వనుల మధ్య కోనసాగుతున్న ప్రజాగళం రోడ్డుషో

account_circle
BJR(@BeegalaJanaRam) 's Twitter Profile Photo

ఇంద్రకీలాద్రి నుండి వైసిపి కౌంట్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ

వికసిత భారత్ కోసం మేము సైతం అంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం, దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనం


👋
☝️

ఇంద్రకీలాద్రి నుండి వైసిపి కౌంట్ డౌన్ కు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ 

వికసిత భారత్ కోసం మేము సైతం అంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం, దేశంలో నరేంద్ర మోడీ ప్రభంజనం

#NDAInYcpOut
#HelloAP_ByeByeYCP👋
#APVotesForNDA☝️
#AllianceForABetterFuture✊
account_circle