suhashini k 🤝(@Ksubhashini11) 's Twitter Profile Photo

దండు కదిలింది
ఎర్రజెండా తోడుగా సాగుతోంది
పోలవరం నిర్వాసితుల గొంతు వినిపిస్తోంది
నిలువునా ముంచుతున్న నేతల మీద దండెత్తుతోంది




keka

account_circle
suhashini k 🤝(@Ksubhashini11) 's Twitter Profile Photo

పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ అందే వరకూ సీపీఎం పోరాడుతుంది.
న్యాయం కోసం బాధితులకు తోడుగా నిలుస్తుంది.


keka

Project

account_circle
V Srinivasarao(@vsrcpm) 's Twitter Profile Photo

గిరిజన సాంప్రదాయంతో నృత్యం చేస్తు...
సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బి.వి.రాఘవులు...

account_circle
suhashini k 🤝(@Ksubhashini11) 's Twitter Profile Photo

కదం తొక్కుతూ... పదం పాడుతూ...
పదండి ముదుకు పోదాం పోదాం పైపైకి...



Project

కదం తొక్కుతూ... పదం పాడుతూ...
పదండి ముదుకు పోదాం పోదాం పైపైకి...

#polavaramporukeka
#polavaramrehabilitation
#PolavaramProject
#Polavaram
account_circle
B Ramu(@BodduRamu7) 's Twitter Profile Photo

కోట్లు ఖర్చు చేసే కార్పోరేట్ హంగామా యాత్ర కాదు
ఓట్లు కోసమై సాగే ఊకదంపుడు ఉపన్యాసాల యాత్ర కాదు
పోలవరం పొలికేక పాదయాత్రకు
ప్రజల అండదండలు ఇస్తూ
పార్టీలకు అతీతంగా కలిసివస్తున్నారు

కోట్లు ఖర్చు చేసే కార్పోరేట్ హంగామా యాత్ర కాదు
ఓట్లు కోసమై సాగే ఊకదంపుడు ఉపన్యాసాల యాత్ర కాదు
పోలవరం పొలికేక పాదయాత్రకు
ప్రజల అండదండలు ఇస్తూ
పార్టీలకు అతీతంగా కలిసివస్తున్నారు
#cpimforpolavaram #PolavaramPoruYatra 
#polavaramporukeka #polavaramrehabilitation #PolavaramProject
account_circle
Burri prasad_1978(@1978PrasadBurri) 's Twitter Profile Photo

10వ రోజు కోరుటూరు నుండి ప్రారంభమైన మహాపాదయాత్ర దృశ్యాలు
పోలవరం నిర్వాసితులయత్ర ఈరోజు సాగుతోంది...ఇలా..




keka

10వ రోజు కోరుటూరు నుండి ప్రారంభమైన మహాపాదయాత్ర దృశ్యాలు
పోలవరం నిర్వాసితులయత్ర ఈరోజు సాగుతోంది...ఇలా..
#cpimforpolavaram 
#Polavaram_RR_package 
#polavaramporu 
#PolavaramPoruYatra 
#polavaramporukeka
account_circle
V Srinivasarao(@vsrcpm) 's Twitter Profile Photo

పోలవరం నిర్వాసితుల పాదయాత్ర కుకునూరు చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ....
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
PoruYatra Project

account_circle
suhashini k 🤝(@Ksubhashini11) 's Twitter Profile Photo

వరదలనే ఎదుర్కొన్నారు
వానలొక లెక్కా
అందుకే పాదయాత్ర ముందుకే
ప్రభుత్వం మెడలు వంచేందుకే..

వరదలనే ఎదుర్కొన్నారు
వానలొక లెక్కా
అందుకే పాదయాత్ర ముందుకే
ప్రభుత్వం మెడలు వంచేందుకే..
#cpimforpolavaram
#polavaramporukeka
account_circle
suhashini k 🤝(@Ksubhashini11) 's Twitter Profile Photo

200 కిమీ. పూర్తి చేసుకున్న పోలవరం నిర్వాసితుల పోరుకేక మహా పాదయాత్ర....
✊🚩✊🚩✊🚩✊🚩✊

200 కిమీ. పూర్తి చేసుకున్న పోలవరం నిర్వాసితుల పోరుకేక మహా పాదయాత్ర....
✊🚩✊🚩✊🚩✊🚩✊
#CPIM #cpimforpolavaram #PolavaramPoruYatra #polavaramporukeka
account_circle
V Srinivasarao(@vsrcpm) 's Twitter Profile Photo

పోలవరం నిర్వాసితుల పోరుకేక పాదయాత్ర ..
చినమట్టపల్లి పాదయాత్ర సభలో మాట్లాడుతు.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు




account_circle