@beauty_hot_s_2(@Madhura05909044) 's Twitter Profile Photo

నిన్న సౌందర్య గారి డేత్ యానివర్సరీ.పండగ మూడ్ లో మర్చిపోయా.నా సినిమా ప్రపంచంలో నాకు ఇష్టం ఐనా, ఆరాధించిన హీరోయిన్ సౌందర్య గారు.మర్చిపోలేను ఆమె నటనను ఆమే అందాన్ని.ఎంతమంది హీరోయిన్స్ వస్తున్న
ఆమే స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.
. Miss you soundhu.loveyou.

account_circle