Beeram Harshavardhan Reddy(@BeeramHarshaBRS) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి RS ప్రవీణ్ కుమార్ గారి విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ప్రతేక ధన్యవాదాలు ..

అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన భయపడకుండా RS ప్రవీణ్ కుమార్ గారి గెలుపు కొరకు కష్టపడ్డ ప్రతిఒక్కరికి ధన్యవాదాలు 🙏🏻

KTR

account_circle