Durga Jagadish Nakkanaboina(@NDurgaJagadish) 's Twitter Profile Photo

ఓడిపోయి ఉండొచ్చు గాని తాను చేసిన అభివృద్ధి మెడీటెక్ జోన్( వైజాగ్),కియా కార్ల కంపెనీ, హీరో కంపెనీ, redmi , celkon, appolo tyres, ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్స్, హుధుద్ తుపానులో వైజాగ్ ని one week లో బాగుచేసిన తీరు ఇప్పటికి గుర్తు ఉన్నాయి
అది అభివృద్ధి అంటే

#VisionaryNCBN
account_circle
Durga Jagadish Nakkanaboina(@NDurgaJagadish) 's Twitter Profile Photo

15 లక్షల ఇల్లు మంజూరు అయ్యాయి 2019 -22 మధ్య
అందులో పూర్తి అయింది ఎన్ని అధ్యక్షా కేవలం 74000 ఇల్లు మాత్రమే అవి కుడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం ప్రారంభం చేసిన ఇళ్ళు

2015-19 మధ్య 5,60,000 ఇల్లు మంజూరు అయితే 5,00,000 ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యాయి అధ్యక్షా

25 సంవత్సరాల క్రితమే డిజిటల్ అక్షరాస్యత గురించి ఆలోచన చేసిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు

విభజిత నవ్యాంద్రలో కూడా 2016లోనే అంటే 7 సంవత్సరాల క్రితమే డిజిటల్ తరగతులు ఏర్పాటుచేసారు

2018 నాటికి 3,640 డిజిటల్ తరగతులు, 1,217 వర్చువల్ తరగతులు ఏర్పాటు చేసి ఉన్నారు

తెలుగు తీపి(@kkmohan73) 's Twitter Profile Photo

22 సంవత్సరాల క్రితమే, తొలుత కుప్పం ప్రాజెక్టు ఆఫీసు పరిధిలో తర్వాత ఇంకా కొన్ని చోట్ల N Chandrababu Naidu గారు చేపట్టి విజయవంతంగా అమలు చేసిన పద్ధతి ఇది.

డ్రిప్ ఇరిగేషన్.

ప్రస్తుత తెలంగాణ పంచాయితీరాజ్ కమీషనర్ శ్రీ ఎ. శరత్, ఐఎఎస్ అప్పటి కుప్పం ప్రాజెక్ట్ ఆఫీసర్.

account_circle
Harsha(@HARSHAV49799048) 's Twitter Profile Photo

Eclector and indulo seat tecchukovadam kuuda antha simple kaadhu jee lo minimum 97%+untene top branches lo dorukutundhi..one of the best clgs ...

account_circle
Vote Cycle Glass(@votecycle) 's Twitter Profile Photo

quality of the subject they teach in english lets student gain knowledge makes them prepare efficiently for competitive world
4. Give the option to choose for students and parents which medium they want during transition before making ENGLISH mandatory

account_circle