Jagananna Connects(@JaganannaCNCTS) 's Twitter Profile Photo

ఎన్ని పార్టీలు కలిసినా ఎన్ని దొంగ హామీలిచ్చినా.. ప్రజలు ఎదురు చూసేది మాత్రం జగనన్న మాట కోసమే!

ఎందుకంటే 'జగనన్న చెప్తే చేస్తాడనే నమ్మకం'

account_circle
RK Reddy 🇮🇳(@Rams_krrish) 's Twitter Profile Photo

మానేఫెస్టో కలర్ కూడ మ్యాచ్ అయ్యింది, ఇలాంటివి నిజ జీవితం లొ జరగాలని అనుకుంటాం, అదే జరిగింది ఈ రోజు జగన్ అన్న చంద్రబాబు మానేఫెస్టో ని ఎండ గట్టిన విధానం నభూతో నా భవిష్యత్ 🔥🙏🦖



account_circle
Andhra Progress(@AndhraProgress) 's Twitter Profile Photo

GOVT జాబ్స్ ఇవ్వలేదు అని కూసిన నువ్వే.... ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని నీ నోటితో చెప్పించాడు జగనన్న

 

account_circle
KonaRaghupati(@KonaRaghupati) 's Twitter Profile Photo

పేదలు వైద్యం కోసం అప్పులు పాలు కాకూడదన్నా..
గడప గడపకు వైద్యం అందించే పరిస్థితి ఇలాగే కొనసాగాలన్నా..
లబ్ధిదారులే స్టార్‌క్యాంపెయినర్లుగామారాలి
YS Jagan Mohan Reddy గారినే మళ్ళీ ముఖ్య మంత్రి గా చేసుకోవాలి


account_circle
సిరి 🦋(@siri_akkineni_) 's Twitter Profile Photo

ఓటమిని ఒప్పుకోని నాయకుడు🫡
వ్యూహంతో పట్టుకుంటే సాదించేంత వరకు వదిలిపెట్టని మొండోడు🔥

MarkGovernance

Again2024
Times
DevelopsAP Cares
ForQualityEducation

account_circle