Adireddy Srinivas(@Adireddy_Vasu) 's Twitter Profile Photo

భరత్ గారు రాజమండ్రిలో చేసిన వాటర్ పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు చుండండి.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

యుద్ధం మొదలైంది..
పేదలకు మరియు నియంతృత్వపు నాయకులకు మధ్య యుద్ధం
ఈ వినాశక వైసీపీని తరిమికొడదాం.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

పవిత్రమైన దేవాలయ సొమ్మును కాజేసి ఇప్పుడు దోచుకున్న అదే సొమ్ముతో ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు మధు. శ్రీకాళహస్తి ప్రజలారా ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి....!

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

మీ ఆశీర్వాదంతో గెలిచి మళ్ళీ మీ దగ్గరకు వస్తా...మన శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం పాటుపడతా...

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

పీలేరు ప్రజాగళం సభకు ప్రధాని మోదీ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై వేదికపై ప్రసంగించడం జరిగింది. ప్రజలు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు రానున్నది మన ప్రభుత్వమే.

account_circle
Adireddy Srinivas(@Adireddy_Vasu) 's Twitter Profile Photo

యువత కోసం వారి భవిత కోసం కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అలాగే రాజమహేంద్రవరం యువతకు ఉద్యోగ కల్పన నాది బాధ్యత.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

ఆ దైవం ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వంమే రాబోతున్నది , ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తాము.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

గత ఐదేళ్లలో మధుసూదన్ చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కాదు. నిన్ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మధు.

account_circle
శరణ్య పెమ్మసాని(@SaranyaPemasani) 's Twitter Profile Photo

ఈరోజు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా బీఫామ్ తీసుకున్న తిరుపతి పార్లమెంట్ లోని అసెంబ్లీఅభ్యర్దులు

ఈరోజు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా బీఫామ్ తీసుకున్న తిరుపతి పార్లమెంట్ లోని అసెంబ్లీఅభ్యర్దులు #PrajaGalam #Nomination #ByeByeJaganIn2024 #byebyebunty  #JaruguJagan_NippulantiBabu
account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

ఫోన్ చేసి చెబుదాం.... శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం శ్రీకాళహస్తి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కోసం సైకిల్ కి ఓటు వేయమని ఫోన్ చేసి చెబుదాం.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

శ్రీకాళహస్తి అభివృద్ధి కోసం బొజ్జల గోపాలకృష్ణ గారి సంక్షేమ పాలన అందించడానికి మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

శ్రీకాళహస్తిలో ప్రలోభాల పర్వం మొదలైంది, ప్రజాదరణ లేక ఓటర్ల కు చీర, డబ్బులు, మందు సరఫరా చేస్తూ ఓట్లు పొందాలని కుట్రలు చేస్తున్నాడు.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

వైసిపి అరాచకాలు మితిమీరిపోతున్నాయి, పట్టపగలే ఒక మహిళను కిడ్నాప్ చేశారు వైసిపి గుండాలు. మీకు రోజులు దగ్గర పడ్డాయి ప్రజలు మిమ్మల్ని కచ్చితంగా ఇంటికి పంపిస్తారు.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

శ్రీకాళహస్తి సంక్షేమమే ధ్యేయంగా మీ కోసం వస్తున్నా.. మీ అమూల్యమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను నాకు వేసి శ్రీకాళహస్తి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను.

account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

ఎన్నికల ప్రచారపు హడావిడి నుండి కాస్తా విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం జరిగింది.

#bojjalagelavalisrikalahasthivelagali #savesrikalahasthi #temple #lordshiva #PrajaGalam #Nomination #JobSearch #jobs #ByeByeJaganIn2024 #byebyebunty
account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

ఈరోజు శ్రీకాళహస్తిలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.

శ్రీకాళహస్తిలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నింటినీ తీర్చడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాం. శ్రీకాళహస్తిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం.

#bojjalagelavalisrikalahasthivelagali #savesrikalahasthi #temple #lordshiva #PrajaGalam #Nomination #JobSearch #jobs #byebyebunty
account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

ఈరోజు మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది.

ఈరోజు మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది. 

#bojjalagelavalisrikalahasthivelagali #savesrikalahasthi #temple #lordshiva #PrajaGalam #Nomination #JobSearch #jobs #ByeByeJaganIn2024 #byebyebunty
account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు నా మనవి. మీ అమూల్యమైన పోస్టల్ బ్యాలెట్ ఓటును శ్రీకాళహస్తి సంక్షేమం కోసం నాకు వేసి కూటమికి మద్దతు తెలుపగలరని కోరుతున్నాను.

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు నా మనవి. మీ అమూల్యమైన పోస్టల్ బ్యాలెట్ ఓటును శ్రీకాళహస్తి సంక్షేమం కోసం నాకు వేసి కూటమికి మద్దతు తెలుపగలరని కోరుతున్నాను.

#bojjalagelavalisrikalahasthivelagali #savesrikalahasthi #temple #lordshiva #PrajaGalam #Nomination #JobSearch #jobs #byebyebunty
account_circle
Bojjala Sudhir Reddy(@BojjalaSudhir) 's Twitter Profile Photo

బొజ్జాల గోపాలకృష్ణ గారి కృషితో ఏర్పాటు చేయబడిన స్కిట్ ఇంజనీరింగ్ కాలేజ్ ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి పున: ప్రారంభిస్తాం.