District Election Officer, Palnadu, Andhra Pradesh(@DEOPALNADU2024) 's Twitter Profile Photo

గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి నరసరావుపేట కాకాని వద్దగల జేఎన్టీయూ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూము వద్ద భద్రతను పరిశీలించారు.
Chief Electoral Officer, Andhra Pradesh Election Commission of India

#collectorpalandu #deopalnadu @CEOAndhra @ECISVEEP
account_circle
District Election Officer, Palnadu, Andhra Pradesh(@DEOPALNADU2024) 's Twitter Profile Photo

*Today Hon'ble Collector and District Election Officer inspected the Distribution Centre at SSN College Narasaraopet Town and interacted with Polling personnel and APSRTC Drivers and issued instructions*
Chief Electoral Officer, Andhra Pradesh Election Commission of India

*Today Hon'ble Collector and District Election Officer inspected the Distribution Centre at SSN College Narasaraopet Town and interacted with Polling personnel and APSRTC Drivers and issued instructions*
#collectorpalnadu #deopalnadu #votepalnadu @CEOAndhra @ECISVEEP
account_circle
District Election Officer, Palnadu, Andhra Pradesh(@DEOPALNADU2024) 's Twitter Profile Photo

ట్రాన్స్ జెండర్లకి రక్షాబంధనం కట్టి ఓటు హక్కు పై అవగాహన కల్పించన పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివ శంకరు లోతేటి, I.A.S.,

Chief Electoral Officer, Andhra Pradesh
@ecisveep

#collectorpalnadu #deopalnadu #votepalnadu #SVEEP #ECI #chunavkaparv #deshkagarv #13MAY2024
@CEOAndhra
@ecisveep
account_circle
District Election Officer, Palnadu, Andhra Pradesh(@DEOPALNADU2024) 's Twitter Profile Photo

పల్నాడు జిల్లాలో వికలాంగులు మరియు దివ్యాంగులు సౌకర్యార్థం సులభతరంగా ఓటు వేసేలా 1026 వీల్ చైర్ లను ఏర్పాటుచేసిన జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివ శంకర్ లోతేటి.
Chief Electoral Officer, Andhra Pradesh
Election Commission of India

పల్నాడు జిల్లాలో వికలాంగులు మరియు దివ్యాంగులు సౌకర్యార్థం సులభతరంగా ఓటు వేసేలా 1026 వీల్ చైర్ లను ఏర్పాటుచేసిన జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివ శంకర్ లోతేటి. #collectorpalnadu #deopalnadu #votepalnadu #SVEEP #ECI #chunavkaparv #deshkagarv #13MAY2024
@CEOAndhra
@ECISVEEP
account_circle
District Election Officer, Palnadu, Andhra Pradesh(@DEOPALNADU2024) 's Twitter Profile Photo

పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించిన పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివశంకర్ లోతేటి, I.A.S.,
Chief Electoral Officer, Andhra Pradesh
Election Commission of India

పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు ఓటు హక్కు పై అవగాహన  కల్పించిన పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ శివశంకర్ లోతేటి, I.A.S.,  #collectorpalnadu #deopalnadu #votepalnadu #SVEEP #chunavkaparv #deshkagarv #13MAY2024
@CEOAndhra
@ECISVEEP
account_circle