Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

గుంటూరులో తాను లోకల్‌ అని చెప్పుకునే వాళ్లకంటే కూడా నేను పక్కా లోకల్‌...

గ్రావెల్‌ తవ్వి అమ్ముకొని అక్రమంగా సంపాదించే వాళ్లకి, కష్టపడి సంపాదించిన దాన్ని ప్రజల కోసం ఖర్చుపెడుతున్న మాకు అసలు పోలికే లేదు.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

సినీ రంగం నుండి ప్రతి రంగంలో ఎదిరించిన ప్రతి ఒక్కరినీ బెదిరించి నిరంకుశత్వంతో సాగిన ఈ ఐదేళ్ల పాలనకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది.

సమాజాన్ని కుల,మత,ప్రాంతాల వారీగా విడగొట్టి దరిద్రపుగొట్టు పాలన చేసిన ఈ పనికిమాలిన ప్రభుత్వానికి సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ని ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల ప్రజలకు అనర్థమే కానీ ఉపయోగం లేదు.

ఇప్పటికే ల్యాండు, సాండు, మైను, వైను తో మొదలుపెట్టి రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీ ప్రభుత్వం ఇక ప్రజల ఆస్తులపై పడినట్టు కనిపిస్తావుంది.

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి నమ్మకం ఉంది. గుంటూరు ప్రజల ఆశీస్సులు తోడున్నాయి. గుంటూరు అభివృద్ధి కోసం, నవశకం వైపు అడుగేద్దాం.

మే 13న మీ అమూల్యమైన ఓటుతో కూటమి ప్రభుత్వానికి బాసటగా ఉంటారని ఆశిస్తున్నాను.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం కోసం గుంటూరు అభివృద్ధి కోసం… టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం తథ్యం.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

నేనుండగా గుంటూరులో అవినీతి జరగదని మాటిస్తున్నా. కానీ ఇలాంటి వైసీపీ నాయకులతోనే జాగ్రత్తగా ఉండాలని గుంటూరు ప్రజానీకాన్ని కోరుకుంటున్నా. ఏ అర్హత లేని వ్యక్తికి హెల్త్‌ మినిస్ట్రీ ఇస్తే ఇలా సొంత పార్టీ వారి నుండే వ్యతిరేకత వస్తుంది. దయచేసి ఓటర్లు గమనించాలి.

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ఇదీ విడదల రజిని మంత్రి పదవి కథ... చిలకలూరి పేటలో ఆమె చేసిన అవినీతి కథ ఇది.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వైపు నడిచే పార్టీ. ఏ ప్రభుత్వం అయినా ఒకటే అనే భావనతో కాదు, ఎలక్ట్రాల్‌ బ్యాలెట్‌ని ఒక పవిత్ర గ్రంథంలా భావించి ఓటు వేయండి. అప్పుడే కరెక్ట్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నవారు అవుతారు.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం కోసం... గుంటూరు ప్రజల ప్రగతి కోసం... కూటమికే ఓటేద్దాం అభివృద్ధి సాధిద్దాం.

గుంటూరు పార్లమెంట్ సెగ్మెంటులో ఏడుకి ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ మనదే కావాలి!

forguntur

ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం కోసం... గుంటూరు ప్రజల ప్రగతి కోసం... కూటమికే ఓటేద్దాం అభివృద్ధి సాధిద్దాం.

గుంటూరు పార్లమెంట్ సెగ్మెంటులో ఏడుకి ఏడు నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ మనదే కావాలి!

#pemmasaniforguntur #pemmasani #sriratnapemmasani #manapemmasani #voteforpemmasani
account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన నేను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ గారి స్ఫూర్తితో నా జీవితాన్ని మలచుకున్నాను.

ఆయన మార్గంలో పయనించి విజయాన్ని అందుకున్నాను, ఇప్పుడు ప్రజా సేవలోనూ ఆయన మార్గంలోనే ముందుకు వెళ్తున్నాను.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

అమరావతి అభివృద్ధి చెందాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, నిరుద్యోగ యువతకి ఉపాధి కావాలన్నా, గంజాయి పోవలన్నా మీ ఓటుతోనే సాధ్యం.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

గుంటూరులో ఎక్కడ చూసినా సమస్యలే... కనీస మౌళిక సదుపాయాలు లేవు. అసంపూర్తిగా వదిలేసిన బ్రిడ్జిలను కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోలేదు.

తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై వెంటనే పని చేసే విధంగా ప్రణాళిక చేస్తాం.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ఆటోనగర్‌లో ఇటీవలి జరిగిన ఉదంతం వైసీపీ దుర్మార్గపు అరాచకానికి ఒక నిదర్శనం మాత్రమే. ఇలా అభివృద్ధికి నోచుకోకుండా, అరాచకానికి లోనైన ప్రాంతాలు ఏపీలో అనేకం ఉన్నాయి.

ఇలాంటి విధ్వంసపూరిత పాలన పోవాలంటే మీ విలువైన ఓటే దానికి సమాధానం కావాలి.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

పేద ప్రజలు దారిద్య్ర రేఖ నుండి బయటపడే విధంగా అభివృద్ధి చేయగలిగే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి.

వచ్చే పదేళ్లలో పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సరైన ప్రభుత్వం కోసం మనం ఓటు వేయాలి.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

మే 13న గుర్తుపెట్టుకోండి… మన గుర్తు సైకిల్… మనం నొక్కాల్సిన బటన్ 2

అమరావతి అభివృద్ధి చెందాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, నిరుద్యోగ యువతకి ఉపాధి కావాలన్నా, గంజాయి పోవలన్నా మీ ఓటుతోనే సాధ్యం.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ఐదేళ్ల పాటు వ్యవస్థల్ని అన్నిటినీ నాశనం చేశారు, ప్రకృతిని కూడా విపరీతంగా దోచుకున్నారు.

ఈక్రమంలో వచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఇప్పుడు జగన్‌ ప్రభుత్వానికి ఉరి తాడు కాబోతోంది.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

తెలుగుదేశం ప్రభుత్వంలోనే ద్వాక్రా వంటి స్కీములతో మహిళలకు గౌరవం దక్కింది.

ఎప్పుడూ మహిళా సాధికారత గురించి ఆలోచించే చంద్రబాబు గారు మరోమారు మహిళా ప్రయోజనకర మ్యానిఫెస్టో తెచ్చారు.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

చేనేత కార్మికుల ఇబ్బందులు విని మనసు చలించింది. ప్రతి చీర వెనుక వారు పడే కష్టం ఎంతో విలువైనది.

అందుకే టీడీపీ కూటమి మ్యానిఫెస్టోలో చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 యూనిట్లు, మర మగ్గాలుంటే 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ప్రకటించింది.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

ప్రజలు ఇచ్చే మెజారిటీ అనేది ప్రజా శాసనం. ఇలా భారీ మెజారిటీ వచ్చినప్పుడే గుంటూరు ఆంధ్ర రాష్ట్రానికి ఉదాహరణగా ఉంటుంది.

forguntur

account_circle
Dr. Chandra Sekhar Pemmasani(@PemmasaniOnX) 's Twitter Profile Photo

మీ అమూల్యమైన ఓటు వేసే క్రమంలో కొన్ని అనుకోని కారణాల వల్ల మీ ఓటు ఎవరైనా వేసేసారు అన్నా, లేదా మీ ఓటు లేదని ఎవరన్నా అన్నా… ఇలా చేయండి

forguntur

account_circle