Muneer Mohammed(@MuneerM43388319) 's Twitter Profile Photo

మీ జగన్‌కు భయం లేదు. పైన దేవుడు.. కింద మీరంతా అండగా ఉన్నారు.

-సీఎం వైయస్ జగన్




account_circle
B.HEMANTH KUMAR(@hemanthboddapal) 's Twitter Profile Photo

సీఎం జగన్ సిద్ధం మీటింగ్ లకి వస్తున్న జనప్రవాహాన్ని చూసి దుష్టకూటమి నోరెళ్ళబడుతుంది.😨
ఈ కూటమికి తమ ఓటమి ఖాయమని అర్థమైపోయింది.
ఎన్నికల తర్వాత టీడీపీతో పాటు దాని తోక పార్టీ జనసేన కూడా బీజేపీ లో కలిసిపోయి తమ ఉనికిని కోల్పోబోతున్నాయి.


account_circle
KonaRaghupati(@KonaRaghupati) 's Twitter Profile Photo

ఎవరు చేసారో తెలియదు ఈ వీడియో but Salute 🫡 To Our YSRCP Social Media Team 🫡 ముఖ్యం గా 𝗬𝗦𝗥𝗖𝗣 𝗬𝗼𝘂𝘁𝗵 YSRCP USA YOUTH ✊సిద్ధం ysrcpuk YSRCP USA SM విజయానికి అడుగు దూరమే వుంది ఇంక గట్టిగా మాట్లాడితే 10 రోజులు కష్ట పడదాం 'జగన్ మోహన్ రెడ్డి అనే నేను' వినేద్దాం ✊

account_circle