తెలంగాణలో #కాంగ్రెస్ తెచ్చిన మార్పులు.
★ #యాసంగిలో పండిన పంటను #వానాకాలం వచ్చేవరకు కొనుగులు చేయకపోవడం.
★రైతులు తమ పంటను తామే తగులబెట్టుకోవడం.
★యాసంగిలో ఇవ్వాల్సిన #రైతుబంధును వానాకాలం దాకా విడుతల వారిగా ఇవ్వడం.
★తొలి సంతకం #రైతురుణమాఫీపైనే అని చెప్పి ఆగస్టు దాకా అగమనడం.
★