BJP Nellore Parliament(@BJP4Nellore) 's Twitter Profile Photo

జిల్లా లో జరగనున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి @chouhanshivrajsingh గారి బహిరంగ సభ సందర్భంగా పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో కలిసి సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి Daggubati Purandeswari 🇮🇳 (Modi Ka Parivar) గారు.

account_circle
BJP Gajuwaka(@BJP4Gajuwaka) 's Twitter Profile Photo

ప్రగతిశీల ఆంధ్ర ప్రదేశ్
ప్రగతిశీల నెల్లూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మోదీ ప్రభుత్వం

account_circle
Sarma(@sarmagarimella) 's Twitter Profile Photo

విజయవాడలో కృష్ణ నది మీద నిర్మిస్తున్న 3 కిలోమీటర్ల భారీ బ్రిడ్జి 🏗️

account_circle
Sunkara Siva prasad(@SunkaraSivapra3) 's Twitter Profile Photo

కొత్త పరిశ్రమలు తీసుకురాలేని ఈ YSR Congress Party ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లు మాత్రం తీసుకువచ్చింది.


account_circle
BJP Gajuwaka(@BJP4Gajuwaka) 's Twitter Profile Photo

ఏపీలో ప్రతి పథకం అమలు వెనుక మోదీ ఉన్నాడు. దేశంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే మోదీ ధ్యేయం.

BJP BJP ANDHRA PRADESH Daggubati Purandeswari 🇮🇳 (Modi Ka Parivar)
Mahesh Vemuri (Modi Ka Parivar) Dr Narasinga Rao Karanamreddi KNR

account_circle
OFBJPUKAndhraPradesh (Modi Ka Pariwar)(@OFBJPUK4Andhra) 's Twitter Profile Photo

.Narendra Modi ji government under scheme renovating over 622 schools across with new play grounds, libraries, modern class rooms.

This shows PM Modi ji’s commitment to provide high value education for every child in the state.

account_circle
Ganji Manoj Bharatiyan { Modi's Family }(@GanjiManojReddy) 's Twitter Profile Photo

సీట్ల కోసం కొట్టుకుంటున్నారే గాని ప్రజలు అభివృద్ధి కోసం ఎవడు ఆలోచించట్ల YSR Congress Party వాళ్లు TDP వాళ్లు కేవలం MLA సీట్ల కోసం పాకులాడుతున్నారే గాని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర ప్రజల కోసం పాకులాడటం లేదు

Narendra Modi
Jagat Prakash Nadda (Modi Ka Parivar)
Amit Shah (Modi Ka Parivar)
Nitin Gadkari (मोदी का परिवार)
మధుకర్ / Madhukar / मधुकर(Modi Ka Parivar)

account_circle
swaroop 🌞🔰(@swaroopspaces) 's Twitter Profile Photo

భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని
ఇలాంటి చక్కటి యువ నాయకులని
ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది

account_circle