🦅GHANI BHAI بهاي🦁(@BheemlaBoy1) 's Twitter Profile Photo

Jun-4 తరువాత 'వైసిపి పార్టీ'
కాంగ్రెస్ పార్టీలో విలీనం తప్పదు YS Jagan Mohan Reddy Tihar Jail ki povtam paka 🎯✅

account_circle
NTV Telugu(@NtvTeluguLive) 's Twitter Profile Photo

జగన్ ఒడిపోతే కనుక.. పథకాలిచ్చి బటన్ నొక్కితే గెలవొచ్చు అనుకునే ప్రతి రాజకీయ పార్టీకి గుణపాఠం అవుతుంది..! - Prof K Nageshwar

account_circle
NTV Telugu(@NtvTeluguLive) 's Twitter Profile Photo

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ జూన్ 4న తెలుస్తుంది కానీ.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం పవన్ కళ్యాణ్..! - Prof K Nageshwar

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

పల్నాడు జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు తీసుకున్న మల్లిక గార్గ్


Andhra Pradesh Police

account_circle
🦅GHANI'🐆👑(@Bheemlaboy22) 's Twitter Profile Photo

Jun-4 తరువాత 'వైసిపి పార్టీ'
కాంగ్రెస్ పార్టీలో విలీనం తప్పదు YS Jagan Mohan Reddy Tihar Jail ki povtam paka 🎯✅

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

తాడిపత్రి చేరుకున్న సిట్ బృందం

రాత్రి 11 గంటలకు తాడిపత్రి చేరుకుని దర్యాప్తు ప్రారంభించిన బృందం

ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకున్న ప్రాంతాలను, జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్, పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ లను పరిశీలించిన సిట్

account_circle
24*7 and 360° ™(@247and36012839) 's Twitter Profile Photo

లేవమని అడిగినందుకు పోలీసును రాడ్డుతో కొట్టిన చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు 🥹🥺

account_circle
Actual India🔥(@actuallindia) 's Twitter Profile Photo

అదేంటి వాళ్లే వచ్చారుగా ఓటు వేయడానికి..మళ్ళీ వాళ్లని చూడటానికి వెళ్ళడం ఎంటో..?

అదేంటి వాళ్లే వచ్చారుగా ఓటు వేయడానికి..మళ్ళీ వాళ్లని చూడటానికి వెళ్ళడం ఎంటో..?

#Appolitics #JaganlondonTour
account_circle