BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

తిరుపతి దొడ్డపురంలో దొంగ ఓటర్లని పట్టుకున్న పోలీసులు.

దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన యువకులను పట్టుకున్న సీఆర్పీఎఫ్ పోలీసులు

లారీ దెబ్బలకి సొమ్మసిల్లిన యువకులు.. నీళ్ళు తాగించిన సీఆర్పీఎఫ్ సిబ్బంది

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

ఎమ్మెల్యే అయితే ఏంటి..? ప్రతి ఒక్కరూ పద్ధతి ఫాలో కావాలి
తెనాలి ఎమ్మెల్యే దాడిలో గాయపడ్డ సుధాకర్ మాటలు..


YSR Congress Party

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

ఏనుగు దాడిలో ఇద్దరి మృతి

తిరుపతి జిల్లా పాకాల మండలం పులిగుండ్లపల్లి లో ఇద్దరిని తొక్కి చంపిన ఏనుగు

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

ఓటు వేసేందుకు అమెరికా నుంచి నిన్న సాయంత్రం అనకాపల్లి వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి భానుచంద్ర. ఈ రోజు ఓటు వేసి మళ్లీ శుక్రవారం తిరిగి అమెరికా వెళ్తున్న భానుచంద్ర.

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

గుంటూరు: నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు. రబ్బరు బెల్లెట్లు ప్రయోగిస్తున్న పోలీసులు.


YSR Congress Party Telugu Desam Party

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

పల్నాడులో ఉద్రిక్తత

ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు. పల్నాడు జిల్లా రణరంగంగా మారింది.

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

కుప్పంలో పోలింగ్ కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోనున్న నారా లోకేష్ దంపతులు

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

పాత బస్తీలోని కొన్ని ప్రాంతాల్లో గేట్లు మూసివేసి రిగ్గింగ్ చేస్తున్నారని ఆరోపించిన హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవి లత.

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

16 కిలో మీటర్లు అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి మరీ ఓటు వేసిన ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామస్తులు

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

హైదరాబాద్ పాతబస్తీలో ఇళ్ల తలుపులు తట్టి మరీ ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్దిస్తున్న యువకులు

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో భారీ వర్షం పడుతున్నా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో వృద్ధుడిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్తున్న కానిస్టేబుల్స్

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

హైదరాబాద్ లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో వైసీపీ, టీడీపీ వర్గాల బాహాబాహి. దాదాపు అరగంట పాటు పోలింగ్ కేంద్రం ఎదుట ఇరువర్గాల దాడులు.


YSR Congress Party Telugu Desam Party

account_circle