Team Buchepalli(@Buchepalli8055) 's Twitter Profile Photo

ఈ నెల 23న YS Jagan Mohan Reddy గారి చేతుల మీదుగా ఒంగోలు లో మన వాసన్న ఆధ్వర్యంలో 25 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలం ఇదే
🙏🙏🙏




account_circle
𝙰𝚙𝚏𝚎𝚕 𝙳𝚎ґ🩷🌷(@Contessaarum) 's Twitter Profile Photo

ఒంగోలు నియోజకవర్గంలోని 25వేల మంది నిరుపేదల సొంత ఇంటికల నేరవేర్చడమే వాసన్న లక్ష్యం.
🏠 withbalineni

account_circle
Balineni Srinivasa Reddy(@balineni_vasu) 's Twitter Profile Photo

ఛలో మేదరమెట్ల.. సిద్ధం..!
సభకు జన ప్రభంజనమై కదులుదాం,
జగనన్నకు మద్దతిద్దాం...

account_circle
K Nathaniyelu(@NathaniyeluK) 's Twitter Profile Photo

ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు పంపిణి చేసే కార్యక్రమ సభస్థలి ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది
🏠 MLA withBalineni

ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు పంపిణి చేసే కార్యక్రమ సభస్థలి ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది
 #ysrjaganannacolonies #ysrjaganannaillapattalu🏠 #OngoleMLA #Balinenisrinivasareddy #OngolewithBalineni  #Praneethbalineni #Ongole
account_circle
Balineni Srinivasa Reddy(@balineni_vasu) 's Twitter Profile Photo

ఒంగోలు నియోజకవర్గంలోని 25వేల మంది నిరుపేదల సొంత ఇంటికల నేరవేర్చడమే వాసన్న లక్ష్యం.
🏠 withbalineni

account_circle
Mahaa News(@MahaaOfficial) 's Twitter Profile Photo

బాలినేని కి భారీ షాక్ ఒంగోలు లో జరిగిన వైసీపీ బస్సు యాత్ర లో కాళీ కుర్చీలు
BusYatra

account_circle
Balineni Srinivasa Reddy(@balineni_vasu) 's Twitter Profile Photo

మేము అడిగిన వెంటనే సాయం అందించే వాసన్నకి అండగా నిలుస్తాం, ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తాం..
withbalineni

account_circle
Balineni Srinivasa Reddy(@balineni_vasu) 's Twitter Profile Photo

ఎంపీగా భాస్కర్ ని మరియు కొండేపి MLA గా సురేష్ ని రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేసి గెలిపించండి..

withbalineni

account_circle
Balineni Srinivasa Reddy(@balineni_vasu) 's Twitter Profile Photo

మీకు మంచి జరగాలంటే రాబోయే ఎన్నికల్లో మనం గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరంతా మన ఒంగోలు అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీ బిడ్డను అయినా నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
withbalineni

account_circle
Hima Bindu Reddy(@HimaBinduYSRCP) 's Twitter Profile Photo

బాలినేని శ్రీనివాస రెడ్డి గారితో ఈరోజు ఒంగోలులో ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి హిమబిందు రెడ్డి గారు..!

బాలినేని శ్రీనివాస రెడ్డి గారితో ఈరోజు ఒంగోలులో ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి హిమబిందు రెడ్డి గారు..!

#BalineniSrinivasaReddy #Ongole
account_circle
Balineni Srinivasa Reddy(@balineni_vasu) 's Twitter Profile Photo

2019 నుండి 2024 వరకూ ₹4,855 కోట్లతో ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి..
జగనన్న పాలనలో ప్రతీ గ్రామము అభివృద్ధి.. గతానికి, నేటికీ మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతూ, మారిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి..!

account_circle
News18 Telugu(@News18Telugu) 's Twitter Profile Photo

Balineni: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేస్తా: మాజీ మంత్రి బాలినేని| News18 Telugu
srinivasareddy

account_circle
ABN Telugu(@abntelugutv) 's Twitter Profile Photo

మాగుంటతో పాటు నేను టీడీపీ లోకి .. Balineni Srinivas Reddy Shocking Comments On CM YS Jagan || ABN Telugu

account_circle
Balineni Srinivasa Reddy(@balineni_vasu) 's Twitter Profile Photo

ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని లేకుంటే రాజకీయానికి తప్పుకుంటానని చెప్పాను.. నేడు ఇళ్ల పట్టాల హామీ నెరవేర్చాను..పోటీ చేస్తాను గెలిచి తీరుతాను
withbalineni

account_circle