Konathala Ramakrishna(@KonathalaForAKP) 's Twitter Profile Photo

హల్లో ఏపీ, బై బై వైసిపీ.

అనకాపల్లి జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారు.

FormationDay TDPAlliance

account_circle
Bokkard 🥛(@Kokki1iDevara) 's Twitter Profile Photo

We are going to enter assembly with 20+ MLAs

We are Going to form Govt

Jagan Jail ki eltadu

YCP Sharmila Akka congress party lo merge Itadi



account_circle
Chandrasekarjsp 💝🇮🇳💝(@chandrasekarJSP) 's Twitter Profile Photo

విస్తృతంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం

ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారితో కలిసి ఉరవకొండ జనసేన పార్టీ జనసైనికులు పాల్గొనడం జరిగింది.


JanaSena Party Telugu Desam Party

account_circle
Vallabhaneni Balashowry(@VBalashowry) 's Twitter Profile Photo

తాడేపల్లిగూడెం లో
జనసేన - టీడీపీ పార్టీల భారీ బహిరంగ సభకు
జనసైన్యమై కదులుదాం...
మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారి ఆధ్వర్యంలో
వెయ్యి కార్లతో భారీ ర్యాలీ..
party


account_circle
Kalyan_follower(@wasimjsp_) 's Twitter Profile Photo

పొత్తులో జనసేన & టీడిపి లు పోషించాల్సిన పాత్ర గురించి వివరించిన చంద్రబాబు గారు 👍..

account_circle