TV9 Telugu(@TV9Telugu) 's Twitter Profile Photo

నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డికే ఉంది : CM Revanth Reddy Sensational Comments - TV9

account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ బీజేపీ దొందూ దొందే.. వాళ్ళ పోటీ నామ మాత్రమే.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి మరోసారి భువనగిరి కాంగ్రెస్ కంచుకోట అని నిరూపిద్దాం.

account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే 50 వేలకోట్లతో మూసి ప్రాజెక్ట్ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ సమస్య నుండి విముక్తి చేస్తా - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

account_circle
Sksaida(@Sksaida117030) 's Twitter Profile Photo

*నల్లగొండలో రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనండి.*

* *

*నల్లగొండలో రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి నామినేషన్  కార్యక్రమంలో  వేలాదిగా పాల్గొనండి.*

*#KomatiReddyVenkatReddy*
account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహా స్వామి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాటిస్తున్నా.. పంద్రాగస్టు లోపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

account_circle
TNews Telugu(@TNewsTelugu) 's Twitter Profile Photo

కోమటిరెడ్డికే సీఎం అర్హతా? రేవంత్‌ వ్యాఖ్యలపై సీనియర్ల మండిపాటు

account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

మాజీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారిని నాగోల్ బండ్లగూడలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు నాకు జ్ఞాపికను అందజేసి శాలువాతో మర్యాద పూర్వకంగా సన్మానించారు..

#TelanganaCongress #KomatiReddyVenkatReddy
account_circle
Vamsi Kaka(@vamsikaka) 's Twitter Profile Photo

Honourable Telangana Cinematography Minister Sri. Komatireddy Venkat Reddy garu launched the teaser of commercially packed family and action entertainer

youtu.be/nP4E3G5Qpgo?si…

Honourable Telangana Cinematography Minister Sri. @KomatireddyKVR garu launched the teaser of commercially packed family and action entertainer #SeethaKalyanaVaibhogame 

youtu.be/nP4E3G5Qpgo?si…

#KomatiReddyVenkatReddy
account_circle
The Bird Media(@TheBirdMedia2) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ను టచ్ చేస్తే...బీఆర్ఎస్ పునాదులు లేకుండా చేస్తా..

account_circle
Mic Tv(@Mictvdigital) 's Twitter Profile Photo

నా తర్వాత సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డికే ఉంది - CM Revanth Reddy

account_circle
Kiran Kumar Chamala(@kiran_chamala) 's Twitter Profile Photo

మీలో ఒకడిగా, మీ సోదరుడిగా, ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను గెలిపించండి మీకోసం పార్లమెంట్ లో గళం విప్పి సమస్యలను పరిష్కరించి, రావాల్సిన నిధులు తీసుకొస్తా..

account_circle
Madhu VR(@vrmadhu9) 's Twitter Profile Photo