ABN Telugu(@abntelugutv) 's Twitter Profile Photo

భారీ ర్యాలీతో నామినేషన్ కు బయల్దేరిన పరిటాల సునీత | Paritala Sunitha File To Nomination | ABN Telugu

account_circle
Tone News (Teluguone)(@teluguonenews) 's Twitter Profile Photo

పరిటాల సునీత నామినేషన్ | Raptadu TDP MLA Candidate Paritala Sunitha Nomination | TOne News
click here👉youtu.be/utDbNxg3ahIq

పరిటాల సునీత నామినేషన్ | Raptadu TDP MLA Candidate Paritala Sunitha Nomination | TOne News #paritalasunitha #paritalasriram #raptadu #chandrababu #tdp #apnews #tonenews
click here👉youtu.be/utDbNxg3ahIq
account_circle
Paritala Sunitha Followers(@IParitala_7777) 's Twitter Profile Photo

రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీతమ్మ నామినేషన్ కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం.. రేపు వేలాదిగా తరలివచ్చి సునీతమ్మ ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము...

account_circle
Paritala Sunitha Followers(@IParitala_7777) 's Twitter Profile Photo

రాప్తాడు నియోజకవర్గం & మండలం, గాండ్లపర్తి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్బంగా టీడీపీ శ్రేణులు కలిసి పిల్లలతో కేక్ కట్ చేసిన పరిటాల సునీత రవీంద్ర గారు...

#HBDCBN #NaraChandrababuNaidu 
#ParitalaSunitha
account_circle
Paritala Sunitha Followers(@IParitala_7777) 's Twitter Profile Photo

రాప్తాడు ప్రజానీకం అండగా, తరలి వచ్చిన జన సునామి సాక్షిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిటాల సునీత రవీంద్ర గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

account_circle
Paritala Sunitha Followers(@IParitala_7777) 's Twitter Profile Photo

రాప్తాడు నియోజకవర్గం & మండలం, బండమీదపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక గ్రామ, మండల టీడీపీ నాయకులతో కలసి పర్యటించిన పరిటాల సునీతరవీంద్ర గారు....

#VoteForCycle #Sunithamma4Raptadu #ByeByeThopudurthi 
#ParitalaSunitha #TDPJSPBJPWinning
account_circle
Paritala Sunitha Followers(@IParitala_7777) 's Twitter Profile Photo

పరిటాల శ్రీరామ్‌ గారి భార్య పరిటాల జ్ఞాన అనంతపురం రూరల్ మండలం, కక్కలపల్లి కాలనీ పంచాయతీ, నందమూరి నగర్ లో స్థానిక టీడీపీ, జనసేన శ్రేణులతో కలసి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు..

#VoteForCycle #Sunithamma4Raptadu #ByeByeThopudurthi #ParitalaSunitha #TDPAgain
account_circle
Giri sh Reddy(@kick06176629399) 's Twitter Profile Photo

టిడిపి తరపున పోటీ చేసే అభ్యర్థులంతా మంగళగిరిలో ఉంటే పరోటా అత్త ఏంటి లోకంలో తిరుగుతుంది
అయితే కోడలి శ్రమ వృధా కాలేదన్నమాట
Paritala Sreeram paritala sunitha paritalasunitha Paritala Sunitha Followers @

account_circle
Paritala Sunitha Followers(@IParitala_7777) 's Twitter Profile Photo

పరిటాల ఘాట్‌ వద్ద ప్రార్థనలు నిర్వహించడం జరిగింది...అనంతరం
ముత్తవకుంట్ల గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పరిటాల శ్రీరామ్ తో కలసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పరిటాల సునీత గారు..
*భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు, నాయకులు, మహిళలు *

#VoteForCycle #ParitalaSunitha
account_circle