BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం చినశిర్లాంలో టీడీపీ నాయకుడు ఉత్తరవిల్లి సంగము(62) హత్య చేసిన దుండగులు. టీడీపీ మాజీ జెడ్పీటీసీ ఉషారాణికి సంగము మేనమామ. చినశిర్లాంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు.

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

పేదలు, మహిళలు, యువత కోసం అనేక పథకాలు
కామారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీలో సరదాగా కొద్దిసేపు ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి. ఆట మధ్యలో షూ పాడైతే.. షూ తీసేసి మరీ ఆట కొనసాగించిన రేవంత్.


Revanth Reddy

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో నోరు జారిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు

account_circle
Bihar24x7 News(@Bihar24x7News) 's Twitter Profile Photo

काराकाट सीट से NDA प्रत्याशी उपेंद्र कुशवाहा ने नामांकन से पहले पायलट बाबा धाम पर शंकर भगवान की पूजा की और सासाराम में पीर मजार पर चादर चढ़ाकर मांगी जीत की दुआ।

account_circle
BIG TV Breaking News(@bigtvtelugu) 's Twitter Profile Photo

నా తల్లిలాంటి.. నా అక్కలాంటి వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపించండి. వచ్చే మన ప్రభుత్వంలో
ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానని మీ అందరి ముందు మాట ఇస్తున్నా: పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్

account_circle
GNN(@gnnhdofficial) 's Twitter Profile Photo

خان خوش،رؤف حسن کی تعریف ، ووٹ کی پرچی اصل طاقت، شعیب شاہین نے سارا کٹھا چھٹا کھول کر سامنے رکھ دیا!!
_Updates

account_circle
National Bahujan Voice(@BahujanNVoice) 's Twitter Profile Photo


गरीबी हटाने का दावा करने वाली सरकार गरीबो को हटा रही है, विकास के नाम पर लगातार प्रयागराज में उजाड़े जा रहे गरीबो के आशियाने।

Updates

account_circle
GNN(@gnnhdofficial) 's Twitter Profile Photo

نواز شریف نے تحریک انصاف جوائن کر لی؟
نواز شریف اور عمران خان کی پوسٹر پر ایک ساتھ تصویر!
_Updates

account_circle